మీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయాలి అంటే మీకున్నది కొద్ది మంది ఫ్రెండ్స్ అయితే
సులభమే .... కానీ భారీ మొత్తం లో ఫ్రెండ్స్ ఉంటే అందరినీ ఇన్వైట్ చేయడం కొనం చిరాగ్గా
ఉంటుంది . ఈ టెక్నిక్ తో మీకు ఆ సమస్య తీరిపోతుంది .
మీకు స్వంతంగా ఏదైనా ఫేస్బుక్ పేజ్ ఉన్నా,లేక ఏదైనా మీ ఫ్యాన్ ఫేస్బుక్ పేజ్ ఉంటే దానిని
మీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయాలి అంటే మీకున్నది కొద్ది మంది ఫ్రెండ్స్ అయితే సులభమే .... కానీ భారీ మొత్తం లో ఫ్రెండ్స్ ఉంటే అందరినీ ఇన్వైట్ చేయడం కొనం చిరాగ్గా ఉంటుంది . ఈ టెక్నిక్ తో మీకు ఆ సమస్య తీరిపోతుంది .
2 Comments
కొన్ని సార్లు మన బ్రాడ్ బ్యాండ్ ఎంత స్పీడ్ కల్గినప్పటికీ మన వెబ్ పేజ్ ని ఓపెన్ చేయాలంటే
చాలా సమయాన్ని తీసుకుంటాయి . అందుకు కారణం dns సర్వర్లలో లోపం కూడా ఒకటి కావచ్చు . ఈ చిన్న టెక్నిక్ తో ఆ లోపాన్ని మనం సవరించుకోవచ్చు . అంతే కాకుండా మన ఇంట్లో పిల్లలు ఉంటే అశ్లీల కంటెంట్ ఓపెన్ కాకుండా కూడా చేయవచ్చు . సాధారణం గా వెబ్పేజ్ లో మనకి కనిపించిన పాత్ వరకు స్క్ర్ర్రీన్షాట్ తీస్కునే అవకాశం
ఉంటుంది . అలా కాకుండా ఒక వెబ్ పేజ్ మొత్తం నచ్చిన విధం గా ఈ చిన్న టెక్నిక్ ద్వారా వెబ్ పేజ్ మొత్తం నచ్చిన విధం గా స్క్రీన్ షాట్ తీస్కోవచ్చు . మామూలుగా మనం ఫ్రెండ్స్ తో మెయిల్/చాట్ చేసేటపుడు స్పెల్లింగ్ దోషాలు రావడం సహజం.ఇలా దోషాలు రాకుండా ఉండటానికి మన బ్రౌసర్ లో చిన్న ఆడ్ ఆన్
ఆడ్ చేస్క్కోవడం ద్వారా దోషాలు రాకుండా పరీష్కరించుకోవచ్చు . సాధారణం గా మనం మెయిల్ కంపోస్ చేసేటపుడు అడుగున మనం ఏదో ఒక షార్ట్ పేరునో లేక
ఖాళీ గానో వదిలేస్తాం . అలా కాకుండా అడుగున మన సిగ్నేచర్ మన యొక్క ప్రత్యేకతను చాటుకునేలా ఉంటే ఎంతో బాగుంటుంది కదా .... సాధారణం గా ఫేస్బుక్ లో ఆఫ్లైన్ లో ఉంటే ఆన్ లైన్ లో ఉన్న మితృలను చూడడం .సాధ్యపడదు . కానీ ఈ చిన్న టెక్నిక్ ద్వారా మనం ఆఫ్లైన్ లో ఉన్నప్పటికీ ఆన్లైన్ లో
ఉన్న మితృలను చూడగలం ... ఒక కంప్యూటర్ యూసర్ నిత్యం ఏదో ఒక సైట్ ని సందర్సిస్తూ ఉంటారు . ఆ సైట్ url's ని ఏదో ఒక సందర్భం లో మన అవసరార్ధం మన సిస్టం లో సేవ్ చేస్కోవడం కానీ లేదా
మన మితృలతో షేర్ చేస్కోవడం కాని జరుగుతూ ఉంటుంది . అలాంటపుడు url చిన్నదిగా చేసి ఉంచుకోవడానికి మనకు ఆన్లైన్ లో చాలా మార్గాలున్నాయి . కొత్తగా కంప్యూటర్ బేసిక్స్ తెల్సుకునే వారిక ఈ సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది .ఒక సాధారణ కంప్యూటర్ యూసర్ కి కావాల్సిన అన్ని టాపికక్స్ ని కవర్ చేస్తూ అవసరమైన
ప్రతీ చోట స్క్ర్ర్రీన్షాట్స్ మరియి వీడియోలతో సహా ఇందులో సులభం గా అర్ధమయ్యే రీతిలో ఇందులో వివరించడం జరిగింది . సాధారణం గా మనం ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినపుడు రక రకాల లింకులను క్లిక్
చేయవల్సి ఉంటుంది . అయితే ఇక్కడ వచ్చిన సమస్యల్లా కొన్ని సైట్లు మనల్ని తప్పు దారి పట్టించ డానికి తప్పుడు లింకు లను పెడుతుంటారు . ఉదాహరణకు మనం ఒక పాట డౌన్లోడ్ చేస్కోవటానికి ఒక సైట్ లోకి వెళ్తే అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఒకటికి మించి ఎక్కువగా ఉంటాయి . దేన్ని క్లిక్ చేయాలో తెలియక మనం ఏదో ఒకటి క్లిక్ చేస్తాం , ఇలా మనల్ని సైట్లు తప్పుడు లంకులను పెట్టి తప్పుదారి పట్టిస్తుంటాయి . ఈ పరిస్తితిని అదిగమించటానికి మనకు ఎన్నో బ్రౌసర్ extensions అందుబాటులో ఉన్నాయి . ఏదైనా సైట్ లో రిజిస్టర్ అవ్వాలంటే మీ మెయిల్ ఐడి , ముబైల్ నంబర్ ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారా ?12/7/2013 కొన్ని సైట్ల లో మనం రిజిస్టర్ అయితే advertisements తో ముంచెత్తు తూ ఉంటాయి .
మన అవసరం కనుక టెంపరరీ అయితేమాత్రం ఈ సమస్యను చాలా సులభం గా అధిగమించవచ్చు . సాధారణం గా మనం ఏదైన వెబ్ పేజ్ ని అవసరార్దం ప్రింట్ తీస్కుంటే అందులో
అనవసర అడ్వర్టైస్మెంట్స్ కానీ ఇంకేమైనా అనవసర బాగాలు ఉంటే చిరాకుని కల్గిస్తాయి ... అలా వెబ్పేజ్ ని కావాల్సిన విధం గా మార్చుకొని ఎడిట్ చేస్కోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఈ క్రోం extension చక్కగా ఉపయోగపడుతుంది . మనం ముఖ్యమైన ఫైల్స్ ని ఇతరులకు పంపేడపుడు పాస్వర్డ్ తో పంపడం వల్ల ఇతరులు ఎవరైనా ఆ మెయిల్స్ ని ఓపెన్ చేసినా పాస్వర్డ్ తో పంపుతాం కాబట్టి మనం పంపే మెయిల్ కి సెక్యూరిటీ ఉంటుంది . ఈ మెయిల్ ని పంపడం కూడా చాలా సులభం . ముందుగా మనం LOCKBIN అనే సైట్ లోకి send message క్లిక్ చేయాలి . అపుడు ఈ క్రింద విధం గా ఒక విండో ఓపెన్ అవుతుంది . మనం మెయిల్ ఎలా పంపుతామో అలానే పాస్వర్డ్ సూచించిన కాలమ్ లో పాసర్డ్ ని సెట్ చేసి సబ్మిట్ కొడితే సరిపోతుంది ... ఆ వెను వెంటనే మీ మెయిల్ పంపబడుతుంది . ఈ మీరు ఆ తర్వాత మీరు సెట్ చేసిన పాస్వర్డ్ ని మీ స్నేహితునికి ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్ గా కాని చెప్తే సరిపోతుంది . అలానే మీరి సబ్మిట్ కొట్టిన వెంట మీకు కూడా ఒక లింక్ ని చూపించ బడుతుంది . అదే మీ స్నేహితునికి చూపించబడుతుంది . ముందుగా మీ ముబైల్ లో opera browser ని ఇంస్టాల్ చేస్కోవాలి. తర్వాత టైప్ about:config in addressbar and press OK button for open
'Power-user settings' తర్వాత వచ్చే సెట్టింగ్స్ లో చివర use bitmat fonts for complex scripts అనే ఆప్షన్ దగ్గర " yes " అని సెట్ చేస్కొని సేవ్ చేస్కోవాలి . ఇక అప్పటి నుంచి మీ ముబైల్ లో అన్ని తెలుగు వెబ్ పేజీలు చక్కగా కనిపిస్తాయి యూట్యూబ్ లో వీడియో సెర్చింగ్ సహజంగానే చాలా సులభం ... కానీ ఈ టెక్నిక్స్ తో మరింత ఖచ్చి్తత్వాన్ని పొందవచ్చు ....
1. ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు వెతకాలంటే కోరుకున్న పదం పక్కన long అని టైప్ చేయాలి . ఉదా :- crazy frog , long 2 . హై క్వాలిటీ వీడియోలు కావాలి అంటే hd అనీ , ప్లే లిస్ట్ కోసం అయితే play list అనీ , 3d వీడియోలు కావాలి అంటే 3d అనీ టైప్ చెయాలి . ఉదా :- rangam , hd falguna , play list avataar , 3d 3. అలాగే రీసెంట్ వీడియోల కోసం కోరుకున్న పదం పక్కన today , this month , this year etc ... మనకి కావాల్సినట్లుగా వెతకవచ్చు . ఉదా :- britney spear , this waek tylor swift , this month etc ...... 4 . ఒక నిర్ధిష్టమైన చానల్ ని వెతకాలి అంటే కోరుకున్న పదం పక్కన channel అని టైప్ చేయాలి .... ఉదా :- etv2 , channel అని ఎంటర్ చేస్తే దీనికి సంబమందించిన వీడియోలు మాత్రమే చూపిస్తుంది . 5. అలాగే సెర్చ్ కమాండ్స్ ని విడి విడిగా కాకుండా కలిపి కూడా వెతకవచ్చు . ఉదా :- rangam , hd , long , this year 6. ఫ్యాన్ మెటీరియల్ కాకుండా అఫీషియల్ వీడియోలు మత్రమే కావాలి అనుకుంటే కోరుకున్న పదం పక్కన partner అని టైప్ చేయాలి . justin bieber అఫీషియల్ ట్రాక్ కోసం ఇలా టైప్ చేయాలి . ఉదా : - never say never , partner 7. ఫుల్ లెంత్ సినిమాల కోసం కోరుకున్న పదం పక్కన movie అని టైప్ చేయాలి . ఉదా :- attharintiki dhaareadi , movie దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది అదే " Right inbox " . దీనిని మనం క్రోమ్ లేదా , ఫైర్ఫాక్స్ లేదా సఫారి బ్రౌసర్ లో ఆడ్ చేస్కొని , మన బ్రౌసర్ ని రీస్టార్ట్ చేయాలి . ఆ వెంటనే
మనం జీమెయిల్ కంపోస్ చేసేటపుడు కొత్తగా send later అనే ఆప్షన్ కనిపిస్తుంది . ఇంకా ఇమెయిల్ ట్రాకింగ్ , క్లిక్ ట్రాకింగ్ , ఇమెయిల్ రిమైండర్స్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉంటాయి . అయితే వీటిని ఒక్కో సర్వీసుని నెలకు 10 సార్లు మాత్రమే ఉచితం . తర్వాత కూడా కావాలి అంటే కొంత మొత్తం మనీ కట్టవల్సి ఉంటుంది . |
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|