మానేసేంత కుస్తీ పడుతూ ఈ game ని solve చేయడానికి కష్టబడుతూ ఉంటారు .
ఇలాంటి వారికి ఈ పోస్ట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది .
తల పండిన వాళ్ళు కష్టం గా feel అయ్యే Rubiks game ని మీరు అతి సులభంగా solve చేయగలరు ఇలా ....1/31/2014 కొంత మందికి Rubiks game ని Solve చేయడానికి నెలల తరబడీ తిండి తిప్పలూ మానేసేంత కుస్తీ పడుతూ ఈ game ని solve చేయడానికి కష్టబడుతూ ఉంటారు . ఇలాంటి వారికి ఈ పోస్ట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది .
0 Comments
ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ చాలా సామాన్యం . ఈ పరిస్తితుల్లో మన అవసరార్ధం రోజూ ఎన్నో రకాల websites ని సందర్సిస్తూ ఉంటాము. అందులో అతి ముఖ్యమైనవి bookmark లో చేస్కుంటాము . దీనికి సరైన ప్రత్యామ్నాయం తో పాటుగా కొన్ని websites చూసేటపుడు మనకు ఏదైనా పని పడితే మద్యలో ఆ website నోట్ చేస్కోం కాబట్టి దానిని మనం మర్చిపోయే అవాకాశం ఉంది . ఇలాంట్ సమయం లో ఈ చిన్న టెక్నిక్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది . చాలా మంది Chrome Browser ని వాడుతూ ఉంటారు . అందులో మన అవసరార్ధం రకరకాల
Extensionsవేస్తూ ఉంటాము . ఇదే సమయములో chrome web store చాలా Extensions లు మాల్వేర్/స్పైవేర్ /ఆడ్వేర్ లతో కూడినవి చలామణి అవుతున్నవి. మన browser వాటి బారిన పడకుండా ఉండటానికి ఈ చిన్న టెక్నిక్ తో మన బ్రౌసర్ ని Secure గా ఉంచుకోవచ్చు . కొన్ని సార్లు మన కంప్యూటర్ లో ఎంత Net Speed ఉన్నప్పటికీ web page లు చాలా slow గా Open
అవుతూ ఉంటాయి . ఇలా ఎందుకు జరుగుతుందో తెల్సుకోవడానికి ఈ చిన్న టెక్నిక్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది . Google chrome వాడే వాళ్ళు ఈ చిన్న extension వేస్కోని రన్ చేయుట ద్వారా మన Internet connection లోలోపాలను అతి సులభం గా గుర్తించవచ్చు . Youtube videos ని ఏ software/plugin అవసరం లేకుండా కోరుకున్న QUALITY తో సులభంగా Download చేయడం ఎలా?1/21/2014 YouTube video లను Download చేయడానికి చాలా మంది రక రకాల Software/ plugin లను ఉపయోగిస్తూ ఉంటారు .. ఈ చిన్న Technic తో అవేవి ఉపయోగించాల్సిన అవసరం
YouTube video లను మనం కోరుకున్న నాణ్యతతో Download చేయవచ్చు . మనం రోజూ రక రకాల websites ని సందర్సిచేటపుడు అవి రక రకాల co lours , images తో మనకు
కనిపిస్తుంటాయి ... కొన్ని సార్లు వాటితో మనకు ఎటువంటి అవసరం లేకపోయినా అవి ఉండుట వల్ల మన ఏకాగ్రతను కోల్పోయేలా దృష్టి మరలిస్తుంటాయి . అలా కాకుండా వార్తా పత్రికలు లాంటివి చదివేటపుడు ఇలా plain text mood లో చదువుట వలన మన చక్కని అనుభూతితోపాటు విషయం పట్ల పరిగ్నానం కూడా పెరుగుతుంది . ఏదైనా ఒక blog/website ని నడిపేవాళ్ళు ఆ website లోడ్ అవడానికి ఎంత సమయం తీస్కుంటుంది
అనే అంశం చాలా ముఖ్యం . దీని కోసం మనకు ఎన్నో టూల్స్ అందుబాటులో ఉన్నాయి . కానీ సమగ్రం గా అన్ని వివరాలతో మనకు ఆ సైట్ ఎంత speed తో లోడ్ అవుతుంది అనే అంశాన్ని అన్ని వివరాలతో ఈ సైట్ మనకు చక్కగా వివరణ ఇస్తుంది . వెబ్డిసైనింగ్ ఎడిటింగ్ రంగం లో ఉండే వాళ్ళకి ఫాంట్ల అవసరం ఎంతో ఉంటుంది . వాళ్ళ వర్క్ కొత్తదనాన్ని తెలుపడం లో ఫాంట్లు ముఖ్య పాత్రని పోషిస్తాయి .ఇలాంటి ఫాంట్లని వెతికి డౌన్లోడ్ చేసే పని లేకుండా క్రింది వెబ్సైట్లలో వేల కొద్దీ ఫాంట్లు రెడీగా ఉంటాయి . వీటిలో మనకు నచ్చిన ఫాంట్లను వెతికి డౌన్లోడ్ చేస్కోవడమే తరువాయి . |
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|