సాధారణం గా మనం మెయిల్ కంపోస్ చేసేటపుడు అడుగున మనం ఏదో ఒక షార్ట్ పేరునో లేక
ఖాళీ గానో వదిలేస్తాం . అలా కాకుండా అడుగున మన సిగ్నేచర్ మన యొక్క ప్రత్యేకతను
చాటుకునేలా ఉంటే ఎంతో బాగుంటుంది కదా ....

దీని కోసం ఒక మంచి మార్గం ఉంది . ముందుగా మనం Wise Stamp అనే extension ని ఆడ్ చేస్కుని అందులో లాగిన్ అయ్యి మన సిగ్నేచర్ గా ఏమేమి ఉండాలి అని మనం
అనుకుంటున్నామో ఆ వివరాలు అనగా మన ఫోన్ నంబర్ , ఈమెయిల్ ఐడి , మనకు ఏదైనా
సైట్ ఉంటే దాని వివరాలు , అలాగే మన సోషల్ నెట్వర్క్స్ అడ్రస్స్ లు వంటివి మన
సిగ్నేచర్ గా ఏమేమి ఉండాలి అనుకుంటునామో అందిస్తే మనం కోరుకున్న ఒక చక్కని
టెంప్లెట్ తో మన సిగ్నేచర్ తయారవుతుంది . దానిని ఎంచక్క మెయిల్ కంపోస్ చేసేటపుడు
దానిని ఆటోమేటిక్ గా ఉపయోగించుకోవచ్చు .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు