కొన్ని సైట్ల లో మనం రిజిస్టర్ అయితే advertisements తో ముంచెత్తు తూ ఉంటాయి .
మన అవసరం కనుక టెంపరరీ అయితేమాత్రం ఈ సమస్యను చాలా సులభం గా
అధిగమించవచ్చు .

మన అవసరం టెంపరరీ అయితే మనం ఒక టెంపరరీ మెయిల్ ఐడీ ని అత్యంత సులభం గాం
క్రియేట్ చేస్కోవచ్చు . దీని కోసం మనం ముందుగా https://meltmail.com/ అనే సైట్ లోకి వెళ్తే అక్కడ మన
మెయిల్ ఐడి ని ఇచ్చి " create melt mail " అని కొట్టాలి .అంతే
మనకొక టెంపరరీ మెయిల్ ఐడి ని వెంటనే క్రియేట్ చేసి ఇస్తుంది . ఆ ఐడి ఎంతసేపు వర్క్
చేయాలో మనం సమయాన్ని నిర్దేసించవచ్చు . మన అవసరాలకు ఆ టెంపరరీ మెయిల్
ఐడి ని ఇస్తే , ఎవరైనా ఆ టెంపరరీ మెయిల్ ఐడి కి మెయిల్ పంపిస్తే ఆ మెయిల్ మన
ఒరిజినల్ ఐడి కి వస్తుంది .

ఇలా టెంపరరీ మెయిల్ ఐడి క్రియేట్ చేస్కోవటానికి చాలా సైట్లు మనకి అందుబాటులో
ఉన్నాయి . ఒక్కో ఒక్కో ఫీచర్ లో ఉంటాయి . మన అవసరానికి తగ్గవి ఎంచుకోవచ్చు .అలాంటివి మరికొన్ని ............
https://www.guerrillamail.com/
http://10minutemail.com/
http://getairmail.com/
http://www.yopmail.com/en/ ( దీనిని firefox extension గా కూడా వాడవచ్చు )
అలాగే మనకు ఏదైనా సైట్ లో టెంపరరీ అవసరాలకు మన ముబైల్ నంబర్ ఇవ్వడం ఇష్టం
లేకపోతే దానికి కూడా ఒక మంచి చిట్కా దీనికోసం ముందు మనం ఈ వెబ్సైట్ లోకి
http://receive-sms-online.com/ ఎంటర్ అవ్వాలి ఇక్కడ క్రింద చిత్రం లో విధం గా
కొన్ని నంబర్లు ఉంటాయి . వాటిలో ఏదో ఒకటి ఇస్తే మనకు వచ్చే వెరిఫికేషన్ కోడ్ ఆ
నంబర్ కి వస్తుంది . అంతటితో మన పని అయిపోతుంది .

ఈ పో్స్ట్ మీకు నచ్చితే మీ మితృలకూ షేర్ చేయగలరు