audio లేదా video ని play చేసినపుడు అందులో మీకు నచ్చిన భాగాన్ని cut చేస్కుని ringtone చేస్కోవడం ఎలా?6/7/2014 మనం సాధారణం గా సిస్టం ఫార్మాట్ చేసినపుడు కానీ లేదా మన ఫ్రెండ్స్ వద్ద నుంచి కానీ ఒక్కోసారి ఫైల్స్ ప్రక్క చిత్రం లో విధం గా కనిపిస్తుంటాయి . ఆ సమయం లో ఆ ఫైల్స్ ని ఎలా ఓపెన్ చేయాలో కూడా అర్ధం కాదు అలాంటి సమయం లో మనకు ఒక సులభమైన పరిష్కారం ఉంది . మనకు ఆ ఫైల్ చివర extension నేమ్ ఉంటే సింపుల్ గా ఈ సైట్ సులభమైన పరిష్కారం ఉంది . అదే http://www.openwith.org . ఇందులో అన్ని ఫైళ్ళ extension names ఉంటాయి . దానిని ఏ ప్రోగ్రాం తో ఓపెన్ చేయాలో అక్కడ సూచించ బడుతుంది . దాని ప్రకారం ఆ ఫైల్ ని డౌన్లోడ్ చేస్కుంటే సరిపోతుంది . ఒకవేళ ఆ ఫైల్ extension name మీరు గుర్తించలేకపోతే ... సింపుల్ గా ఇదే సైట్ లో టూల్ ఉంటుంది దానిని డౌన్లోడ్ చేస్కుంటే సరిపోతుంది .
దాని కోసం మీరు ప్లీస్ క్లిక్ http://www.openwith.org . ఆ ఫైల్ డౌన్ లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు కావాల్సిన ఫైల్ మీద రైట్ క్లిక్ చేస్తే how do i open ఆప్షన్ కనిపిస్తుంది . దానిని క్లిక్ చేస్తే మన సిస్టం లో ఆల్రెడీ దాని సూటబుల్ ప్రోగ్రాం ఉంటే దానిని సూచిస్తుంది . లేకపోతే సూటబుల్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ చూపిస్తుంది . సాధారణం గా మనం విండోస్ లో స్క్ర్రీన్ షాట్ తీయాలంటే జనరల్ గా మనం ప్రింట్ స్క్ర్రీన్ ఆప్షన్
ఉపయోగి్స్తుంటాము అలా కాకుండా ..... మనకి కావాల్సిన పాత్ వరకు మాత్రమే కావాలి అంటే కొత్తగా వచ్చిన విండోస్ 7,8 ల లో డిఫాల్ట్ గా మనకి " snipping tool " అనే ప్రోగ్రామ్ మనకి పొందుపరచబడింది. దీనిని ఉపయోగించి మనం మనకి కావాల్సిన పాత్ వరకు మాత్రమే సెలెక్ట్ చేస్కుంటే సరిపోతుంది .... ఫ్రెండ్స్ ,
మీకు ఒక టిప్ .. మనం సాధారణం గా విండోస్ ఆన్ చేసినప్పటి నుంచి మొట్ట మొదట "MYCOMPUTER " ఓపెన్ చేస్తూ ఉంటాం .మనం సాధారణం గా మూవీస్ , సాంగ్స్ , డాక్యుమెంట్స్ , డౌన్లోడ్స్ వగైరా ఓపెన్ చేస్తూ ఉంటాము . ఇలా మనం రిపీటెడ్ గా ఓపెన్ చేసే ఫైల్స్ అత్యంత సులభం గా డెస్క్టాప్ నుంచే short cut క్రియేట్ చేస్కోవటానికి సింపుల్ గా మనకి కావాల్సిన ఫోల్డర్ ని కాపీ చేసి మనకి కావాల్సిన చోట ఉదాహరణకు డెస్క్టాప్ మీద కావాలి అంటే సింపుల్ గా రైట్ క్లిక్ చేసి "paste shortcut" క్లిక్ చేస్తే సరిపోతుంది . దీనితో మనకి కావాల్సిన షార్ట్కట్ రెడీ అయిపోతుంది . ఇది సాధారణం గా అందరికీ తెలిసిందే కానీ దీనిని చాలా మంది ఉపయోగించకుండా my computer డ్రైవ్స్ ఫోల్డర్స్ ని వెతుకుతూ తంటాలు పడుతూ ఉంటారు . అందుకే దీని ఉపయోగం తెల్పడం జరిగింది . |
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|