ఇందులో మూవీస్ , డివోషనల్ , రైంస్ , మూసిక్ డైరెక్టర్స్ , సింగర్స్ , ఆక్టర్స్ మొ ..
ఇందులో కేటగిరీ వైస్ గా వర్గీకరించబడీ ఉన్నాయి.. ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి
క్లిక్ చేస్తే చాలు వేల వేల పాటలు కావల్సిన వారు ప్లీస్ క్లిక్ shareyalyrics4u
తెలుగు పాటల లిరిక్స్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
ఇందులో మూవీస్ , డివోషనల్ , రైంస్ , మూసిక్ డైరెక్టర్స్ , సింగర్స్ , ఆక్టర్స్ మొ .. ఇందులో కేటగిరీ వైస్ గా వర్గీకరించబడీ ఉన్నాయి.. ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు వేల వేల పాటలు కావల్సిన వారు ప్లీస్ క్లిక్ shareyalyrics4u
1 Comment
BSNL వారు మన ల్యాండ్ లైన్ బిల్స్ గత ఆరు నెలల కాల్ డిటైల్స్ పొందే అవకాశాన్నికల్పిస్తున్నారు ... కేవలం కాల్ డిటైల్స్ మాత్రమే కాకుండా మనకి ప్రాబ్లం వస్తే కంప్లైంట్ ఇవ్వడానికి మరియు దాని స్థితిని తెల్సుకోవడానికి .. ఇంకా కొత్త సర్వీసులు కావాలి అన్నా బ్రాడ్ బ్యాండ్ బిల్ యూసేజ్ గురించి మొ ఇలా ఒక BSNL ల్యాండ్‌లైన్ మరియు బ్రాడ్‌బ్యాండ్ బ్యాండ్ గురించి అన్ని సర్వీసులకు ఆఫీసులకి వెళ్ళవల్సి అవసరం లేకుండా సులభం గా ఆన్లైన్ లోనే పరీష్కరించుకోవచ్చు ... ఇందుకోసం మీరు ఈ లింక్ లో sign up అవ్వండి . www.selfcare.sdc.bsnl.co.in మన BSNL bills జనరల్ గా పోస్ట్ లో వస్తాయ్ ... అలాగే మన ముబైల్ కి రావడం కోసం చిన్న టెక్నిక్ .... ముందుగా ఈ లింక్ ని క్లిక్ చేసి http://www.flash.bsnl.co.on
ఇందులో మన ల్యాండ్ నంబర్ , అకౌంట్ నంబర్ ( మన బిల్ మీద ఉంటుంది ) , మన ముబైల్ మరియు ఈమెయిల్ ని ఎంటర్ చేసి రిజిస్టర్ చేస్తే సరిపోతుంది . మనం ముఖ్యమైన ఫైల్స్ ని ఇతరులకు పంపేడపుడు పాస్వర్డ్ తో పంపడం వల్ల ఇతరులు ఎవరైనా ఆ మెయిల్స్ ని ఓపెన్ చేసినా పాస్వర్డ్ తో పంపుతాం కాబట్టి మనం పంపే మెయిల్ కి సెక్యూరిటీ ఉంటుంది . ఈ మెయిల్ ని పంపడం కూడా చాలా సులభం . ముందుగా మనం LOCKBIN అనే సైట్ లోకి send message క్లిక్ చేయాలి . అపుడు ఈ క్రింద విధం గా ఒక విండో ఓపెన్ అవుతుంది . మనం మెయిల్ ఎలా పంపుతామో అలానే పాస్వర్డ్ సూచించిన కాలమ్ లో పాసర్డ్ ని సెట్ చేసి సబ్మిట్ కొడితే సరిపోతుంది ... ఆ వెను వెంటనే మీ మెయిల్ పంపబడుతుంది . ఈ మీరు ఆ తర్వాత మీరు సెట్ చేసిన పాస్వర్డ్ ని మీ స్నేహితునికి ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్ గా కాని చెప్తే సరిపోతుంది . అలానే మీరి సబ్మిట్ కొట్టిన వెంట మీకు కూడా ఒక లింక్ ని చూపించ బడుతుంది . అదే మీ స్నేహితునికి చూపించబడుతుంది . మీకు కధల పుస్తకాలు చదివే అలవాటు ఉంటే ఎంచక్కా ఈ వెబ్సైట్ లో వేలకొద్దీ ఆడియో
పుస్తకాలు ఉన్నాయి ... ఎంచక్కా వీటిని మీరు వింటూ ఎంజాయ్ చేయవచ్చు . వీటిని మనం mp3 or ipod or i tunes ఫార్మాట్ ల లో డౌన్లోడ్ చేస్కొని ఎంజాయ్ చేయచ్చు . ఇందులో కేటగిరీ వైస్ గా ఫిక్షన్ , ఫ్యాంటసీ , మిస్టరీ , మిస్టరీ , కామెడి మొ ... ఇలా విభాగాల వారిగా ఉన్నాయి . ఇంకెందుకు ఆలస్యం క్లిక్ Books Should be Free ముందుగా మీ ముబైల్ లో opera browser ని ఇంస్టాల్ చేస్కోవాలి. తర్వాత టైప్ about:config in addressbar and press OK button for open
'Power-user settings' తర్వాత వచ్చే సెట్టింగ్స్ లో చివర use bitmat fonts for complex scripts అనే ఆప్షన్ దగ్గర " yes " అని సెట్ చేస్కొని సేవ్ చేస్కోవాలి . ఇక అప్పటి నుంచి మీ ముబైల్ లో అన్ని తెలుగు వెబ్ పేజీలు చక్కగా కనిపిస్తాయి ఆన్లైన్ లో పాటలు వినేందుకు మనకు చాలా వెబ్‌సైట్స్ అందు్బాటులో ఉన్నాయి . కానీఈ వెబ్సైట్ కి అంటూ ఒక ప్రత్యేకత ఉంది . దీనికి ఎటువంటి మీడియా ప్లేయర్లు , plugins
అవసరం లేదు ... దీనితో పాటుగా వేగంగా కూడా లోడ్ అవుతుంది . అదే ఈ http://mio.to యూట్యూబ్ లో వీడియో సెర్చింగ్ సహజంగానే చాలా సులభం ... కానీ ఈ టెక్నిక్స్ తో మరింత ఖచ్చి్తత్వాన్ని పొందవచ్చు ....
1. ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు వెతకాలంటే కోరుకున్న పదం పక్కన long అని టైప్ చేయాలి . ఉదా :- crazy frog , long 2 . హై క్వాలిటీ వీడియోలు కావాలి అంటే hd అనీ , ప్లే లిస్ట్ కోసం అయితే play list అనీ , 3d వీడియోలు కావాలి అంటే 3d అనీ టైప్ చెయాలి . ఉదా :- rangam , hd falguna , play list avataar , 3d 3. అలాగే రీసెంట్ వీడియోల కోసం కోరుకున్న పదం పక్కన today , this month , this year etc ... మనకి కావాల్సినట్లుగా వెతకవచ్చు . ఉదా :- britney spear , this waek tylor swift , this month etc ...... 4 . ఒక నిర్ధిష్టమైన చానల్ ని వెతకాలి అంటే కోరుకున్న పదం పక్కన channel అని టైప్ చేయాలి .... ఉదా :- etv2 , channel అని ఎంటర్ చేస్తే దీనికి సంబమందించిన వీడియోలు మాత్రమే చూపిస్తుంది . 5. అలాగే సెర్చ్ కమాండ్స్ ని విడి విడిగా కాకుండా కలిపి కూడా వెతకవచ్చు . ఉదా :- rangam , hd , long , this year 6. ఫ్యాన్ మెటీరియల్ కాకుండా అఫీషియల్ వీడియోలు మత్రమే కావాలి అనుకుంటే కోరుకున్న పదం పక్కన partner అని టైప్ చేయాలి . justin bieber అఫీషియల్ ట్రాక్ కోసం ఇలా టైప్ చేయాలి . ఉదా : - never say never , partner 7. ఫుల్ లెంత్ సినిమాల కోసం కోరుకున్న పదం పక్కన movie అని టైప్ చేయాలి . ఉదా :- attharintiki dhaareadi , movie దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది అదే " Right inbox " . దీనిని మనం క్రోమ్ లేదా , ఫైర్ఫాక్స్ లేదా సఫారి బ్రౌసర్ లో ఆడ్ చేస్కొని , మన బ్రౌసర్ ని రీస్టార్ట్ చేయాలి . ఆ వెంటనే
మనం జీమెయిల్ కంపోస్ చేసేటపుడు కొత్తగా send later అనే ఆప్షన్ కనిపిస్తుంది . ఇంకా ఇమెయిల్ ట్రాకింగ్ , క్లిక్ ట్రాకింగ్ , ఇమెయిల్ రిమైండర్స్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉంటాయి . అయితే వీటిని ఒక్కో సర్వీసుని నెలకు 10 సార్లు మాత్రమే ఉచితం . తర్వాత కూడా కావాలి అంటే కొంత మొత్తం మనీ కట్టవల్సి ఉంటుంది . సాధారణం గా మనం నిత్యం కంప్యూటర్ వాడే వాళ్ళకి రక రకాల సైట్స్ లో sign up & sign in అవ్వడం జరుగుతూ ఉంటుంది . వాటన్నిటి యూసర్ ఐడి లు పాస్వర్డ్స్ గుర్తు పెట్టు కోవడం చాలా కష్టం . దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది . అదే https://lastpass.com/ . దీని యొక్క extension or add-on ని మన బ్రౌసర్ లో add చేస్కుని ఒక్కసారి sign up అయ్యి మన సైట్స్ యూసర్ ఐడి మరియు పాస్వర్డ్ లు ఒక్కసారి సెట్ చేస్కుంటే చాలు ఇక మీదట మనం ఏదైనా సైట్ లో లాగిన్ అవ్వాలంటే ఆటోమేటిక్ గా ఇదే లాగిన్ చేస్తుంది మన పర్మిషన్ తో .అంతే కాదు ఇది మనం ఏదైనా సైట్ లో sign up కావాలంటే ఇదే ఆటోఫిల్ చేస్తుంది . ఇది సెక్యూర్డ్ పాస్వర్డ్స్ ని కూడా ఇది మనకు అందిస్తుంది . ఇంకా దీనిని మనం మాత్రమే access చేసేలా చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి ... gold & silver రేట్లు ఎప్పటికప్పుడు తెల్సుకోవాలనుకుంటున్నారా?
అయితే మీకు ఈ వెబ్సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది . ఇందులో ఎప్పటి కప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది ... http://www.rahulbullion.com/ tv సీరియల్స్ ఆన్లైన్ లో చూచుటకు ఈ
వెబ్‌సైట్స్ ఉపయోగపడు్తాయ్ http://www.teluguflame.net/ http://www.tvserialsonline.com/ http://www.manatelugumovies.net/ http://www.bharatchannels.com/ http://www.watchtelugu.com/ మనం సిస్టం వాడుతున్నపుడు ఎదో ఒక సందర్భం లో
|
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|