Telugu Songs Lyrics ని అందించే Websites మనకు Internet లో చాలానే Available లో ఉన్నాయి. అయితే కొంత మందికి Telugu Lyrics అన్నీ English లో కోరుకుంటారు. మరికొంత మంది Lyrics అన్నీ Telugu లో కోరుకుంటారు. ఇప్పుడు ఈ Post లో Telugu Movie Songs Lyrics ని అందించే ఒక మంచి Website ని గురించి పరిసిలిద్దాం. దీని ప్రత్యేకతలు ఏమిటో ఒక్కొక్కటిగా చూద్దాం.
2 Comments
సాధారణంగా మన bank account balance తెల్సుకోవాలంటే అప్పటికప్పుడు atm ఎక్కడ ఉందా అని
హైరానా పడుతుంటారు .. అలాంటి తిప్పలు అవసరం లేకుండా మీ mobile నుంచే missed call ఇస్తే చాలు మీ bank account balance వెంటనే మీకు మెసేజ్ వస్తుంది.
ఇపుడు మనమున్న ఈ pollution life లో ఏ క్షణాన ఎవరికి ఎలాంటి deceaseవస్తుందో చెప్పలేం. అలాగే ఈ మద్య కాలం లో తరచుగా వింటున్న సమస్య అతి చిన్న వయసు వారికి కూడా heart complaint రావడాన్ని మనంగమనించవచ్చు . అలాగే heart complaint రావడానికి ప్రధాన కారణంpollution , మన life style అలాగే మరొక అతి ముఖ్య కారణం Smoking. smoking చేసేవాళ్ళకే కాదు దానిని నుంచే వచ్చే పొగను పీల్చే వాళ్ళకి కూడా వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కొనవల్సి ఉంటుంది. ఈ video లో మనం మీ heart risk ఎలా ఉందో తెల్సుకోవచ్చు
మీ చిన్నారులకోసం ప్రత్యేకించి రూపొందించ బడ్డ nursery rhymes ని అందించే websites గురించి తెలుకుందామా?8/12/2014
|
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|