Android mobile front camera ఉండేవి కొనాలి అంటే కొంచం cost ఎక్కువ ఉంటుంది .కాబట్టి అందరి వద్దా front camera ఉండే mobiles ఉండవు . అయినప్పటికీ మీ android back camera ఉపయోగించుకుని అతి చక్కని photos ఎలా దిగవచ్చో ఈ post లో చూడవచ్చు. |
Android mobile లో Smart Selfie అనే android application install చేయవల్సి
ఉంటుంది. ఆ తర్వాత settings మీకు నచ్చినట్లు configure చేస్కోవాలి. ఆ తర్వాత ఈ app ఎలా పని దీనికోసం మీ చేస్తుందంటే phone camera ని మీ వైపు తిప్పుకుంటే మీ phone మీకు left , right ... etc అంటూ మీకు
direction ఇస్తుంంది దానిని మీరు పాటిస్తే చాలు. ఈ విధం గా మీ Android mobile కి front camera
లేకపోయినా back camera use చేస్కుని అతి చక్కని photos దిగవచ్చు .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు