వాళ్ళ దగ్గ్గరి నుంచి ఏమీ తె్లియని వాళ్ళ వరకు అందరి నోళలో నానేది Google .ఎందుకంటే మనకు కాల్సిన సమాచారాన్ని చిటికెలో మన కళ్ళముందు ప్రత్యక్షంచేస్తుంది కాబట్టి . అది అంత గొప్ప search engine. కానీ మనకు ఏదైనాఅవసరమైతే ఏదో ఒక కీ వర్డ్ అందులో ఎంటర్ చేస్తాం కావాల్సిన రిసల్ట్ మనకు చూపిస్తుంది. కేవలం కీ వర్ద్ సెర్చ్ మాత్రమే కాకుండా దీనిని ఎన్నో రకాలిగా మనం Google ... Google .... Google computer గురించి అన్నీ తెల్సిన |
0 Comments
మీరు ఏ webpage open చెసిన అందులో మీకు కావాల్సిన WORD DEFINITION అక్కడికక్కడే తెల్సుకోవడం ఎలా ?8/7/2014
ఎటువంటి Application అవసరం లేకుండా, ఏ login తో పని లేకుండా మీ మితృలతో వీడియో చాట్ చేయండిలా?6/24/2014 video chat అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది Skype .కానీ ఇది అన్ని సందర్భాల్లో అందరికీ అంత సౌకర్యవంతం గా ఉండదు.ఇపుడు చెప్పబోయే ఈ పద్దతిలో ఎటివంటి application అవసరం అవసరం లేకుండా ఎటువంటి లాగిన్ కూడా అవసరం లేకుండా మీ మితృలతో video chat చేస్కోవచ్చు. ఇలా ఒకేసారి 8 మందితో ఉచితంగా ఒకే సారి conference చేస్కునే అవకాశం కూడా కలదు. మీ మితృనికి మీరు మెయిల్ పంపితే వాళ్ళు ఓపెన్ చేసిన వెంటనే మీకు tracking report కావాలా ?మీరు ఎవరికైనా మెయిల్ పంపినపుడు అవతలి వాళ్ళు చదివిన 5 నిమిషాలకు ఆటోమేటిక్ గా డిలీట్ అవ్వాలా?మీరు కోరిన సమయానికి మీ నుంచి మెయిల్ ఆటోమేటిక్ గా వెళ్ళాలా ?మీరు మెయిల్ పంపేటపుడే అవతలి వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇచ్చే విధం గా రిమైండర్ ఇవ్వాలా ? మామూలుగా మనం ఎక్కడైనా ఫొటో దిగినపుడు మన యొక్క photo background నచ్చకపోతే photoshop వంటి శక్తివంతమైన application వాడాల్సి వస్తుంది. అందరికీ దీని మీద అంత పరిగ్నానం కూడా ఉండదు. ఈ నేపధ్యం లో ఎటువంటి application ఉపయోగించకుండా online అతి సులభం గా కావాల్సిన photo back ground తొలగించుకొని మన అభిరుచికి తగ్గ background అతి సులభం గా ఎలా set చేస్కోవచ్చో ఈ post లో చూద్దాం. ముఖ్యమైన సమాచారాన్ని చిటికెలో మితృలందరికీ చేర్చటం లో ఇపుడున్న social networks అన్నిట్లలో Facebook ముందజ లో ఉందనటం లో ఎటువంటింటి సందేహం లేదు. ఎందుకంటే దానికున్న పాపులారిటీ అలాంటిది . ఈ రోజుల్లో computer లో virus లు హ్యాకింగ్ అనేది సర్వసాధారణం ...తగిన జాగ్రత్త తీసుకోకపోతే క్షణాల్లో మీకు తెలియకుండానే మీ accountలో డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది . దీని కోసం మనకు ఒక అద్బుతమైన browser అందుబాటులో ఉంది. దీనిని ఉపయోగించుట ద్వారా online transactions safe & security పొందవచ్చు.అంతే కాదు ఈ బ్రౌసర్ పూర్తి ఉచితం గా లభిస్తుంది . అవసరార్ధం ఏదైనా webpage open చేసినపుడు దాని url copy చేయవల్సి వస్తే ఆ page url తో పాటు దాని tittle కూడా ఒక్క click తో automatic గా copy అవ్వడానికి ఈ post ఉపయోగపడుతుంది . ఇందులో ఉండే మరికొన్ని సౌలభ్యతలు ఈ post లో చూడవచ్చు. |
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|