ఫ్రెండ్స్ ఈ video లో మన ఒక మంచి website/blog ని అతి సులభం గా ఎలాcreate చేస్కోవచ్చో చూద్దాం. చాలా మంది దీనికి ఏదో కోడింగ్ నాలెడ్జ్ కావాలి అని అనుకుంటూ ఉంటారు వాటి అవసరమే లేకుండా ఈ వీడియో లో website/blog ఎలా create చేయవచ్చో చూద్దాం. మంఖ్యం గా word press or blogger వంటి sites confuse feel అయిన వాళ్ళకి ఈ వీడియో చాలా బాగాఉపయోగపడుతుంది. |
0 Comments
సాధారణం గా youtube , dailymotion వంటి సైట్స్ లో మనకు నచ్చిన వీడియోలను బ్లాగులో పెట్టుకుంటాము. అలాగే facebook లో కూడా ఎంతో మంది మితృలు చాలా ఆసక్తికరమైన posts చేస్తూ ఉంటారు . దాని ద్వారా site visiting కూడా పెరుగుతుంది. కానీ చాలా మంది ఈ విషయం పై శ్రద్ద పెట్టరు. ఈ పోస్ట్ లో ఎటువంటి శ్రమ లేకుండా మీ బ్లాగులో మీకు నచ్చిన పోస్టులను ఎలా పెట్టుకోవచ్చో చూద్దాం. visitor ల సౌకర్యార్ధం blog or website నిర్వహించేవాళ్ళు అపుడప్పుడు రక రకాల భారీ మార్పులను చేస్తూ వాటి themes మారుస్తూ ఉంటారు . ఎపుడైనా వాటి old look ఎలా ఉండేదో తెల్సుకోవడం ఎలాగో ఈ పోస్ట్ లో చూద్దాం . మామూలుగా youtube,daily motion,scribd ... etc వంటి సర్వీసుల embed code లు blog/website లో పెట్టాల్సి ఉంటే యధాతధం గా copy/paste చేస్తాం.కానీ వాటి response అంత వేగం గా ఉండదు . ఈ చిన్న టెక్నిక్ తో వాటి responsive వేగం గా ఉండేలా చేస్కోవచ్చు . ఏదైనా ఒక blog/website గురించిన అన్ని వివరాలు తెల్సుకోవాలి అంటే రక రకాల లింకులను వెతికి తగు సమాచారాన్ని వెతకవల్సి ఉంటుంది . దీనికి కొంత నాలెడ్జ్ కూడా అవసరం. అలా కాకుండా ఈ చిన్న టెక్నిక్ తో మీరు ఏ site open చెసినప్పటికీ అక్కడికక్కడే అతి సులభం గా ఒక్క క్లిక్ తో తెల్సుకోవచ్చు. దీనికి ఈ పోస్ట్ మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సా్ధారణం గా blog / website నిర్వహించేవారికి contact form ఆవశ్యకత ఎంతో ఉంటుంది .. కొన్ని సార్లు contact form అనేది వివిధ అవసరాల కొద్దీ కొంత ప్రత్యేకంగా కూడా కావాల్సి ఉంటుంది .. దీని కోసం ఈ సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో కొన్ని వందల plugins అందుబాటులో ఉన్నాయి . వాటిలో మనకు నచ్చినట్లుగా create చేస్కోవచ్చు . |
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|