computer లో కొంత భాగాన్ని కొంత నిడివి తో screen ని ఒకtutorial గా video చేసి మీ మితృలతో పంచుకోవడానికి screen recording చాలా చక్కగా ఉపయోగ పడుతుంది. అందుకు ఈ ఉచిత application మీకు సహాయపడుతుంది. ఇది ఉచితమే అయినప్పటికీ చాలా చక్కగా పని చేస్తుంది. screen sharing వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. మీ screen మీద ఏదైనా presentation కానీ లేదా ఏమైనా photos వంటివి అప్పటికప్పుడు మీ మితృలకు చూపించాలి అనుకుంటే ఈ post చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎంతో ఆశతో దిగిన photo లో మీ ముఖం పైన pimples లాంటి మచ్చలు ఉంటే వాటిని సులభంగా తొలగించుకోండిలా...2/14/2014 Computer లో ఏమైనా files ని permanent గా(అనగా recover చేయలేని స్థాయిలో) delete చేయాలనుకుంటున్నారా ?2/9/2014 మన computer లో ఏమైనా files ని delete చేయాలంటే మామూలుగా మనం right click చేసి delete చేస్తాం అది recycle bin లో ఉంటుంది. లేదా shift+delete చేస్తాం. ఈ పద్దుతుల్లో ఏది చేసినా మనకు ఆ files recover చేయడానికి ఎన్నో పద్దతులు మనకు అందుబాటులో ఉన్నాయి. అలా recover చేయడానికి ప్రయత్నించినా ఏమైనా ముఖ్యమైన files ఎవ్వరూ కూడా రికవర్ చెయ్యలేకుండా ఉండాలంటే ఈ చిన్న Technic పాటించండి . |
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|