ఏదైనా ఒక blog/website ని నడిపేవాళ్ళు ఆ website లోడ్ అవడానికి ఎంత సమయం తీస్కుంటుంది
అనే అంశం చాలా ముఖ్యం . దీని కోసం మనకు ఎన్నో టూల్స్ అందుబాటులో ఉన్నాయి . కానీ సమగ్రం గా
అన్ని వివరాలతో మనకు ఆ సైట్ ఎంత speed తో లోడ్ అవుతుంది అనే అంశాన్ని అన్ని వివరాలతో ఈ సైట్
మనకు చక్కగా వివరణ ఇస్తుంది .

ముందుగా దీనికోసం మనం PingDom అనే సైట్ లోకి వెళ్ళాలి . అక్కడ మన url ని enter చెయ్యాలి తర్వ్వాత కొద్ది సేపటిలో అన్ని వివరాలతో మనకు ఆ సైట్ గురించి న సమాచారం అందిస్తుంది .
ఈ బ్లాగు అనగా http://ourtechworld.weebly.com/ దీనిని టెస్ట్ చేయగా వచ్చిన ఫలితాన్ని ఇక్కడ
గమనించవచ్చు ...
గమనించవచ్చు ...
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు