చిన్న పిల్లలకు rhymes నేర్పించాలంటే వాళ్ళకి ఎంతో ఆసక్తిని కల్గించే విధం గా మనం చెప్తే తప్ప వాళ్ళు అంత తేలిగ్గా ఆసక్తి చూపరు . అందరూ అంత ఆసక్తి కలిగించే విధంగా కూడా చెప్పలేరు. ఈ నేపధ్యం ఈ పోస్టులో కొన్ని ఆసక్తికరమైన sitesగురించి తెల్సుకుందాం. అవి ఒక్కో site ఒక్కో ప్రత్యేకతతో audio,video , drawing వంటి వాటితో ఆకట్టుకుంటూ మీ చిన్నారులకు rhymes నేర్పించటానికి ఉపయోగపడుతాయు. |
ఈ websites మీ చిన్నారులకు rhymes నేర్పించటానికి ఎంతగానో ఉపయోగపడుతాయి.
http://supersimplelearning.com/
http://www.mothergoose.com/
http://bussongs.com/
http://www.enchantedlearning.com/
http://www.classic-rocks.com/
http://supersimplelearning.com/
http://www.mothergoose.com/
http://bussongs.com/
http://www.enchantedlearning.com/
http://www.classic-rocks.com/
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు