now a days ఎవరిని కదిలించినా work burden ఎక్కువయిందనో లేక మరింకేదైనా కారణాలతో చాలా వరకు చాలా మంది stress కి గురి a అవుతూ ఉంటారు. సాధారణంగా ఎంతటి stress కి గురి అయిన వారికీ అయినా సహజమైన మంచి ప్రకృతిని చూస్తూ మంచి ఆహ్లాదకరమైన sounds వింటే మంచు ఉపసమనం కలుగుతుంది. దీనికి మంచి solution ఈ పోస్టులో చూడవచ్చు. |
దీని కోసం మనకు http://www.calm.com/ అనే సైట్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోకి ఒక్కసారి
enter అయితే చాలు మంచి Nature తో పాటుగా ఆహ్లాదకరమైన music తో మనల్ని stress నుంచి బైట
పడేలా చేస్తుంది . అంతే కాదు దీనిని మీరు కంప్యూటర్ లో అయినా లేక మొబైల్ వాడేవాళ్ళు క్రింది ఆప్ వేస్కుని
అయినా దీనిని ఆస్వాదించవచు.
website - http://www.calm.com/
android app - http://goo.gl/x8umHm
iphone app - http://goo.gl/4yOs3

ఈ పోస్ట్ మీకు నచితే మీ కామెంట్ తెలిపి మీ మిత్రులకూ తెలియచేయగలరు