User accounts హ్యాకర్ల చేతిలో పడటానికి ముఖ్య కారణం సరైన strong password వాడకపోవడం.చాలా మంది పాస్వర్డ్ గుర్తు పెట్టుకోవడం కష్టమని వాళ్ళ ph no or date of birth ఇలాంటి weak password వాడటం వల్ల హ్యాకర్ల చేతిలో మన అకౌంట్స్ ఈజీ గా చిక్కుకుంటాయి.ఈ తిప్పలు ఏమీ లేకుండాగుర్తుపెట్టుకునే విధం గా ఉండే strong password ఎలా పొందచ్చో ఈ video లో చూద్దాం . |
How to get remember able strong password ?
ఈ వీడియో మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు