యూట్యూబ్ లో వీడియో సెర్చింగ్ సహజంగానే చాలా సులభం ... కానీ ఈ టెక్నిక్స్ తో మరింత ఖచ్చి్తత్వాన్ని పొందవచ్చు ....
1. ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు వెతకాలంటే కోరుకున్న పదం పక్కన long అని టైప్
చేయాలి .
ఉదా :- crazy frog , long
2 . హై క్వాలిటీ వీడియోలు కావాలి అంటే hd అనీ , ప్లే లిస్ట్ కోసం అయితే play list అనీ , 3d
వీడియోలు కావాలి అంటే 3d అనీ టైప్ చెయాలి .
ఉదా :- rangam , hd
falguna , play list
avataar , 3d
3. అలాగే రీసెంట్ వీడియోల కోసం కోరుకున్న పదం పక్కన today , this month , this
year etc ... మనకి కావాల్సినట్లుగా వెతకవచ్చు .
ఉదా :- britney spear , this waek
tylor swift , this month etc ......
4 . ఒక నిర్ధిష్టమైన చానల్ ని వెతకాలి అంటే కోరుకున్న పదం పక్కన channel అని
టైప్ చేయాలి ....
ఉదా :- etv2 , channel అని ఎంటర్ చేస్తే దీనికి సంబమందించిన వీడియోలు
మాత్రమే చూపిస్తుంది .
5. అలాగే సెర్చ్ కమాండ్స్ ని విడి విడిగా కాకుండా కలిపి కూడా వెతకవచ్చు .
ఉదా :- rangam , hd , long , this year
6. ఫ్యాన్ మెటీరియల్ కాకుండా అఫీషియల్ వీడియోలు మత్రమే కావాలి అనుకుంటే
కోరుకున్న పదం పక్కన partner అని టైప్ చేయాలి .
justin bieber అఫీషియల్ ట్రాక్ కోసం ఇలా టైప్ చేయాలి .
ఉదా : - never say never , partner
7. ఫుల్ లెంత్ సినిమాల కోసం కోరుకున్న పదం పక్కన movie అని టైప్ చేయాలి .
ఉదా :- attharintiki dhaareadi , movie