మామూలుగా మనం ఫ్రెండ్స్ తో మెయిల్/చాట్ చేసేటపుడు స్పెల్లింగ్ దోషాలు రావడం సహజం.ఇలా దోషాలు రాకుండా ఉండటానికి మన బ్రౌసర్ లో చిన్న ఆడ్ ఆన్
ఆడ్ చేస్క్కోవడం ద్వారా దోషాలు రాకుండా పరీష్కరించుకోవచ్చు .
ఆడ్ చేస్క్కోవడం ద్వారా దోషాలు రాకుండా పరీష్కరించుకోవచ్చు .
ముందుగా మనం grammarly lite అనే extension ని మన బ్రౌసర్ కి ఆడ్ చేస్కోవాలి .ఇది క్రోమ్ మరియు ఫైర్ఫాక్స్ బ్రౌసర్స్ లలో దీనిని వాడవచ్చు .
ఇలాంటిదే మరొక extension దానికోసం మనం ముందుగా ginger అనే extension ని
మన క్రోం బ్రౌసర్ కి ఆడ్ చేస్కోవాలి . అంతే కాదు దీని సైట్ లో డెస్క్టాప్ అప్లికేషన్ కూడా
అందుబాటులో ఉంది . అందులో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి . డెస్క్టాప్ అప్లికేషన్
కావాలంటే ప్లీస్ క్లిక్ http://www.gingersoftware.com

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు .