ఇతరులకు పంపేటపుడు అది ఎక్కడెక్కడ షేర్
అవుతుంది . ఎంత మంది ఎన్నిసార్లు ఆ files ని
download చేస్కుంటున్నారు వంటివి తెలుసుకోవడం
తో పాటు అది ఎపుడు expire అవ్వాలి . మనం
ఎపుడు కావాలంటే అపుడు delete చేసే
సౌకర్యం వంటివన్ని ఈ చిన్న టెక్నిక్ తో చేయచ్చు .
మీరు పంపే gmail attachments security ని అంటే track,expire,delete ని మీ control లోకి తీస్కోవడం ఎలా ?2/2/2014 ముఖ్యమైన మన G mail attachments ని మనం ఇతరులకు పంపేటపుడు అది ఎక్కడెక్కడ షేర్ అవుతుంది . ఎంత మంది ఎన్నిసార్లు ఆ files ని download చేస్కుంటున్నారు వంటివి తెలుసుకోవడం తో పాటు అది ఎపుడు expire అవ్వాలి . మనం ఎపుడు కావాలంటే అపుడు delete చేసే సౌకర్యం వంటివన్ని ఈ చిన్న టెక్నిక్ తో చేయచ్చు .
1 Comment
ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ చాలా సామాన్యం . ఈ పరిస్తితుల్లో మన అవసరార్ధం రోజూ ఎన్నో రకాల websites ని సందర్సిస్తూ ఉంటాము. అందులో అతి ముఖ్యమైనవి bookmark లో చేస్కుంటాము . దీనికి సరైన ప్రత్యామ్నాయం తో పాటుగా కొన్ని websites చూసేటపుడు మనకు ఏదైనా పని పడితే మద్యలో ఆ website నోట్ చేస్కోం కాబట్టి దానిని మనం మర్చిపోయే అవాకాశం ఉంది . ఇలాంట్ సమయం లో ఈ చిన్న టెక్నిక్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది . చాలా మంది Chrome Browser ని వాడుతూ ఉంటారు . అందులో మన అవసరార్ధం రకరకాల
Extensionsవేస్తూ ఉంటాము . ఇదే సమయములో chrome web store చాలా Extensions లు మాల్వేర్/స్పైవేర్ /ఆడ్వేర్ లతో కూడినవి చలామణి అవుతున్నవి. మన browser వాటి బారిన పడకుండా ఉండటానికి ఈ చిన్న టెక్నిక్ తో మన బ్రౌసర్ ని Secure గా ఉంచుకోవచ్చు . కొన్ని సార్లు మన కంప్యూటర్ లో ఎంత Net Speed ఉన్నప్పటికీ web page లు చాలా slow గా Open
అవుతూ ఉంటాయి . ఇలా ఎందుకు జరుగుతుందో తెల్సుకోవడానికి ఈ చిన్న టెక్నిక్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది . Google chrome వాడే వాళ్ళు ఈ చిన్న extension వేస్కోని రన్ చేయుట ద్వారా మన Internet connection లోలోపాలను అతి సులభం గా గుర్తించవచ్చు . Youtube videos ని ఏ software/plugin అవసరం లేకుండా కోరుకున్న QUALITY తో సులభంగా Download చేయడం ఎలా?1/21/2014 YouTube video లను Download చేయడానికి చాలా మంది రక రకాల Software/ plugin లను ఉపయోగిస్తూ ఉంటారు .. ఈ చిన్న Technic తో అవేవి ఉపయోగించాల్సిన అవసరం
YouTube video లను మనం కోరుకున్న నాణ్యతతో Download చేయవచ్చు . మనం రోజూ రక రకాల websites ని సందర్సిచేటపుడు అవి రక రకాల co lours , images తో మనకు
కనిపిస్తుంటాయి ... కొన్ని సార్లు వాటితో మనకు ఎటువంటి అవసరం లేకపోయినా అవి ఉండుట వల్ల మన ఏకాగ్రతను కోల్పోయేలా దృష్టి మరలిస్తుంటాయి . అలా కాకుండా వార్తా పత్రికలు లాంటివి చదివేటపుడు ఇలా plain text mood లో చదువుట వలన మన చక్కని అనుభూతితోపాటు విషయం పట్ల పరిగ్నానం కూడా పెరుగుతుంది . ఇపుడు ఆన్లైన్ లో దాదాపుగా అందరికీ ఎన్నో సోషల్ నెట్వర్క్స్ లో అకౌంట్స్ ఉంటాయి.
కొందరు ఎన్నో రకాల ఆటలు ఆడుతూ ఉంటారు . ఎన్నో సైట్స్ లో రిజిస్టర్ అవుతూ ఉంటాము . ఈ ప్రాసెస్ లో మనకి తెలియకుండనే రక రకాల సర్వీసుల్లో మన పర్సనల్ సమాచారాన్ని మనకు తెలియకుండానే ఎన్నో పెర్మిషన్స్ ఇచ్చేస్తూ ఉంటాము ... మరి సెక్యూరిటీ మాటేమిటి ? టెక్నాలజీ అనేది మనిషిలో వి్ఙ్నానం పెంచటం తో పాటు ... కొన్ని సార్లు మన పిల్నల్ని
తప్పు దారి పట్టిస్తుంది . వాళకి అలాంటి పరిస్తితి రాకుండా చిన్నపడి నుంచే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీస్కొనుట ద్వారా ఇంట్లో పిల్లలకు ఒక మంచి అహ్లాదకరమైన వాతావరణం కల్గించిన వాళ్ళమవుతాం .... మనం ఏదైనా పాపులర్ సైట్ కి ఎంటర్ అయినపుడు ఉదాహరణకు గూగుల్ , యాహూ
సెర్చ్ ఇంజంస్ లో క్రింద 1,2,3 ఇలా నెక్స్ట్ పేజ్ కి వె్ళ్ళేలా ఆప్షంస్ ఉంటాయి కదా . ఇలా క్రిందకు వచ్చిన వెంటనే నెక్స్ట్ కొట్టే పనిలేకుండా ఆటోమేటిక్ గా space bar కొడితే నెక్స్ట్ పేజ్ కి వెల్తే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది కదా .... ఆన్లైన్ లో ఫేస్బుక్ కవర్ ఫొటోల తయారు చేస్కోవడానికి చాలానే సైట్లు ఉన్నాయి.
కానీవీటన్నిటికీ భిన్నం గా మన ఫేస్బుక్ ఫొటోలతో అద్బుతమైన ఆకర్షణీయమై న కవర్ ఫొటోలనుతయారు చేస్కోవడానికి ఈ చిన్న టెక్నిక్ ట్రై చేయండి . మనకు ప్రస్తుతం క్లౌడ్ సరీసెస్ అందుబాటులో ఉన్నాయి . ఉదాహరణకు గూగుల్ డ్రైవ్ , స్కై డైవ్ ఇలా మొ చాలా ఉన్నాయి ... ఇవి మనకు జిబి ల కొద్దీ డేటా
దాచుకోవడానికి ఒక్కొ డ్రైవ్ ఒక్కోలా అవకాశాన్ని కల్పిస్తుంది. వీటిని సులభం గా మేనేజ్ చేస్కోవడానికి మనకు ఎన్నో అప్లికేషన్లు , extensionsఅందుబాటులో ఉన్నాయి ... కానీ వీటన్నిటినీ కలిపి సులభం గా మేనేజ్ చేస్కోవడాని ఈ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది . కొన్ని సార్లు మనం ఒకే వెబ్సైట్ లో వేర్వేరు లాగిన్ అవ్వవల్సిన అవసరం వస్తుంది .
ఉదాహరణకు మనం ఏ ఫేస్బుక్ లోనో లేక , ఏ జీమెయిల్ లోనో ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్లలో లాగిన్ అవ్వాలనుకుంటే సాధ్యపడదు . ఈ చిన్న టెక్నిక్ తో మీరు ఏ వెబ్స్సైట్ అయినా సరే ఒకే బ్రౌసర్ లో ఉంటునే వేర్వేరు అకౌంట్లలో లాగిన్ అవ్వవచ్చు . |
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|