సాధారణం గా ఫేస్బుక్ లో ఆఫ్లైన్ లో ఉంటే ఆన్ లైన్ లో ఉన్న మితృలను చూడడం .సాధ్యపడదు . కానీ ఈ చిన్న టెక్నిక్ ద్వారా మనం ఆఫ్లైన్ లో ఉన్నప్పటికీ ఆన్లైన్ లో
ఉన్న మితృలను చూడగలం ...
ఉన్న మితృలను చూడగలం ...
అందుకోసం ముందుగా ఈ లింక్ ని http://apps.facebook.com/newonlinenow/
క్లిక్ చేసి ఈ ఆప్ ని మన ఫేస్బుక్ కి ఆడ్ చేస్కోవాలి . ఇక అంతే మనం ఆఫ్లైన్ లో
ఉన్నప్పటికీ ఆన్లైన్ లో ఉన్న మితృలను చూడగలం . ఎప్పుడైనా మనం ఆన్ లైన్ లో
ఉన్న మితృలను చూడాలి అని అనుకుంటే సెర్చ్ లో online now అని టైప్ చేసి క్లిక్ చేస్తే
వచ్చే రిసల్ట్స్ లో మొదటి ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు