సాధారణం గా మనం ఏదైన వెబ్ పేజ్ ని అవసరార్దం ప్రింట్ తీస్కుంటే అందులో
అనవసర అడ్వర్టైస్మెంట్స్ కానీ ఇంకేమైనా అనవసర బాగాలు ఉంటే చిరాకుని కల్గిస్తాయి ... అలా
వెబ్పేజ్ ని కావాల్సిన విధం గా మార్చుకొని ఎడిట్ చేస్కోవాలి అని అనుకునే వాళ్ళకి
ఇది ఈ క్రోం extension చక్కగా ఉపయోగపడుతుంది .

ఇలా మనం పేజ్ ని ఎడిట్ చేస్కోవటానికి మనకుpage ediT అనే ఈ chrome extension
చాలా చక్కగా ఉపయోగపడుతుంది . దీని ద్వారా మనం కావాల్సిన చోట కావాల్సిన
విధం గా టైప్ చేస్కోవచ్చు . అదే విధం గా అనవసర భాగాల్ని తొలగించవచ్చు .
మరియు మనకు అవసరమైన ఇమేజేస్ జత చేర్చుకొని ప్రింట్ ఆప్షన్ ద్వారా ctrl+p
pdf లేదా మనకు కావాల్సిన ఫార్మాట్ లో సేవ్ చేస్కోవచ్చు . ఈ extension ఎలా
ఉపయోగించవచ్చో ఈ వీడియో చూడగలరు .