సాధారణం గా మనం ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినపుడు రక రకాల లింకులను క్లిక్
చేయవల్సి ఉంటుంది . అయితే ఇక్కడ వచ్చిన సమస్యల్లా కొన్ని సైట్లు మనల్ని తప్పు దారి
పట్టించ డానికి తప్పుడు లింకు లను పెడుతుంటారు . ఉదాహరణకు మనం ఒక పాట
డౌన్లోడ్ చేస్కోవటానికి ఒక సైట్ లోకి వెళ్తే అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఒకటికి మించి ఎక్కువగా
ఉంటాయి . దేన్ని క్లిక్ చేయాలో తెలియక మనం ఏదో ఒకటి క్లిక్ చేస్తాం , ఇలా మనల్ని సైట్లు
తప్పుడు లంకులను పెట్టి తప్పుదారి పట్టిస్తుంటాయి . ఈ పరిస్తితిని అదిగమించటానికి మనకు
ఎన్నో బ్రౌసర్ extensions అందుబాటులో ఉన్నాయి .

గూగుల్ క్రోం వాడే వాళ్ళు SwiftPreview అనే extension ఆడ్ చేస్కుంటే . ఇక మీదట
మీరు ఏదైనా లింక్ ని క్లిక్ చేసే ముందు ఆ లింక్ లింక్ మిమ్మల్ని ఎక్కడకు తీస్కు వెళ్తుందో
ఒక ప్రివ్యూ చూపిస్తుంది . దీని గురించి మరింత అవగాహన కొరకు క్రింది వీడియో
చూడగలరు .

అలాగే firefox వాడేవాళ్ళు http://www.coolpreviews.com/ లో add-on ని ఆడ్
చేస్కోవచ్చు .
చేస్కోవచ్చు .
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ మితృలకూ షేర్ చేయగలరు