మన మితృలతో షేర్ చేస్కోవడం కాని జరుగుతూ ఉంటుంది . అలాంటపుడు url చిన్నదిగా
చేసి ఉంచుకోవడానికి మనకు ఆన్లైన్ లో చాలా మార్గాలున్నాయి .
ఒక కంప్యూటర్ యూసర్ నిత్యం ఏదో ఒక సైట్ ని సందర్సిస్తూ ఉంటారు . ఆ సైట్ url's ని ఏదో ఒక సందర్భం లో మన అవసరార్ధం మన సిస్టం లో సేవ్ చేస్కోవడం కానీ లేదా
మన మితృలతో షేర్ చేస్కోవడం కాని జరుగుతూ ఉంటుంది . అలాంటపుడు url చిన్నదిగా చేసి ఉంచుకోవడానికి మనకు ఆన్లైన్ లో చాలా మార్గాలున్నాయి .
0 Comments
సాధరణం గా మనకు pdf -word , image -pdf , splitting , merging ... etc వంటి సాఫ్ట్వేర్లు మనకు ఇంటర్నెట్ లో చాలానే ఉన్నాయి . కానీ అన్ని విడి విడి గా
ఉంటాయ్ లేకపోతే అన్నీ కలిపి కావాలి అంటే షేర్ వేర్ అప్లికేషన్ కొనాలి . ఫ్రీవేర్ లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు . ఇప్పుడు ఈ అప్లికేషన్ పూర్తి ఉచితం ... వీటి ఫీచర్లు వగైరా చూస్తే ........... కొత్తగా కంప్యూటర్ బేసిక్స్ తెల్సుకునే వారిక ఈ సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది .ఒక సాధారణ కంప్యూటర్ యూసర్ కి కావాల్సిన అన్ని టాపికక్స్ ని కవర్ చేస్తూ అవసరమైన
ప్రతీ చోట స్క్ర్ర్రీన్షాట్స్ మరియి వీడియోలతో సహా ఇందులో సులభం గా అర్ధమయ్యే రీతిలో ఇందులో వివరించడం జరిగింది . సహజం గా మనం విండోస్ లో నోట్పాడ్ తో ఏదైనా సమాచారాన్ని అప్పటికప్పుడు అందులో
సేవ్ చేసి వాడుకుంటూ ఉంటాం . దీనితో పాటుగా మరిన్ని అదనపు ఫీచర్లతో ఈ ఆన్లైన్ నోట్పాడ్ ఉపయోగించుకోవచ్చు . అది ఎలాగో ఒక్కొకటిగా చూద్దాం . సాధారణం గా మనం ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినపుడు రక రకాల లింకులను క్లిక్
చేయవల్సి ఉంటుంది . అయితే ఇక్కడ వచ్చిన సమస్యల్లా కొన్ని సైట్లు మనల్ని తప్పు దారి పట్టించ డానికి తప్పుడు లింకు లను పెడుతుంటారు . ఉదాహరణకు మనం ఒక పాట డౌన్లోడ్ చేస్కోవటానికి ఒక సైట్ లోకి వెళ్తే అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఒకటికి మించి ఎక్కువగా ఉంటాయి . దేన్ని క్లిక్ చేయాలో తెలియక మనం ఏదో ఒకటి క్లిక్ చేస్తాం , ఇలా మనల్ని సైట్లు తప్పుడు లంకులను పెట్టి తప్పుదారి పట్టిస్తుంటాయి . ఈ పరిస్తితిని అదిగమించటానికి మనకు ఎన్నో బ్రౌసర్ extensions అందుబాటులో ఉన్నాయి . ఏదైనా సైట్ లో రిజిస్టర్ అవ్వాలంటే మీ మెయిల్ ఐడి , ముబైల్ నంబర్ ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారా ?12/7/2013 కొన్ని సైట్ల లో మనం రిజిస్టర్ అయితే advertisements తో ముంచెత్తు తూ ఉంటాయి .
మన అవసరం కనుక టెంపరరీ అయితేమాత్రం ఈ సమస్యను చాలా సులభం గా అధిగమించవచ్చు . మీ వద్ద పాత సిడి ఉండి దానిని వాడి వాడి అరిగిపోవడం వల్లో లేక గీతలు పడో ఆ సిడి డేటా
అనేది కాపీ అవకపోవడ సాధారణం గా జరిగే విషయమే .... ఇలాంటి పరిస్తుతుల్లో డేటాని కాపీ చేయడానికి మనకి ఒక సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది . గేంస్ పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ 3 డి రేసింగ్ గేంస్ ని కూడా ఒకసారి ట్రై చేయవచ్చు .వీటిని ఆండ్రాయిడ్ లేదా ట్యాబ్లెట్ పిసి లలో ట్ర్రై చేయవచ్చు . వీటిని ఓ సారి ఆడితే వదలబుద్ది
కానంత ఆసక్తిగా ఉంటాయి . 1. FAST AND FURIOUS 6 ముబైల్ రింగ్ tones డౌన్లోడ్ చేస్కోవడానికి ఈ వెబ్సైట్స్ చాలా చక్కగా ఉపయోగపడును .అంతే కాదు క్రింది సైట్స్ లో రింగ్ టోంస్ కి మాత్రమే కాకుండా మరికొన్ని ప్రత్యేకతలు కూడా
ఉన్నాయి . http://www.zedge.net/ http://audiko.net/ http://www.myxer.com/ http://www.phonezoo.com/ http://www.madringtones.org/ http://www.cellmind.com/ http://www.mobile9.com/ ఫ్రెండ్స్ నాకు తెల్సినవి ఇక్కడ పోస్ట్ చేశాను . మీకు తెల్సినవి ఏమైనా ఉంటే క్రింది కామెంట్ బాక్స్ ద్వారా తెలుపగలరు . అది మరికొంత మందికి ఉపయోగపడును . కొత్తగా సిస్టం ఫార్మాట్ చేసినపుడు మనం రెగ్యులర్ గా వాడే అన్ని సాఫ్ట్వేర్స్ ఒక్కొకటిగా అన్నీ గూగుల్ లో వెతికి వాటిని డౌన్లోడ్ చేస్కొని ఇంస్టాల్ చేస్కోవాలి అంటే కొంచం
చిరాకుగా అనిపిస్తుంది . అలాంటి అవసరం లేకుండా ఇపుడు నేను చెప్పబోయే మూడు పద్దతుల్లో మీకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు . సాధారణం గా మనం ఏదైన వెబ్ పేజ్ ని అవసరార్దం ప్రింట్ తీస్కుంటే అందులో
అనవసర అడ్వర్టైస్మెంట్స్ కానీ ఇంకేమైనా అనవసర బాగాలు ఉంటే చిరాకుని కల్గిస్తాయి ... అలా వెబ్పేజ్ ని కావాల్సిన విధం గా మార్చుకొని ఎడిట్ చేస్కోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఈ క్రోం extension చక్కగా ఉపయోగపడుతుంది . గూగుల్ సేర్చ్ టిప్స్ ఇది ఒక సముద్రం లాంటిది ... ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది , అందులో కొన్న్ని ముఖ్యమైనవి ఇపుడు చర్చిద్దాం .
1.క్యాలిక్యులేటర్ : గూగుల్ సెర్చ్ ని మనం క్యాలిక్యులేటర్ గా ఉపయోగించవచ్చు .. ఉదా : 10 +2 = అని కొట్టి చూడండి . మనం సాధారణం గా సిస్టం ఫార్మాట్ చేసినపుడు కానీ లేదా మన ఫ్రెండ్స్ వద్ద నుంచి కానీ ఒక్కోసారి ఫైల్స్ ప్రక్క చిత్రం లో విధం గా కనిపిస్తుంటాయి . ఆ సమయం లో ఆ ఫైల్స్ ని ఎలా ఓపెన్ చేయాలో కూడా అర్ధం కాదు అలాంటి సమయం లో మనకు ఒక సులభమైన పరిష్కారం ఉంది . మనకు ఆ ఫైల్ చివర extension నేమ్ ఉంటే సింపుల్ గా ఈ సైట్ సులభమైన పరిష్కారం ఉంది . అదే http://www.openwith.org . ఇందులో అన్ని ఫైళ్ళ extension names ఉంటాయి . దానిని ఏ ప్రోగ్రాం తో ఓపెన్ చేయాలో అక్కడ సూచించ బడుతుంది . దాని ప్రకారం ఆ ఫైల్ ని డౌన్లోడ్ చేస్కుంటే సరిపోతుంది . ఒకవేళ ఆ ఫైల్ extension name మీరు గుర్తించలేకపోతే ... సింపుల్ గా ఇదే సైట్ లో టూల్ ఉంటుంది దానిని డౌన్లోడ్ చేస్కుంటే సరిపోతుంది .
దాని కోసం మీరు ప్లీస్ క్లిక్ http://www.openwith.org . ఆ ఫైల్ డౌన్ లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు కావాల్సిన ఫైల్ మీద రైట్ క్లిక్ చేస్తే how do i open ఆప్షన్ కనిపిస్తుంది . దానిని క్లిక్ చేస్తే మన సిస్టం లో ఆల్రెడీ దాని సూటబుల్ ప్రోగ్రాం ఉంటే దానిని సూచిస్తుంది . లేకపోతే సూటబుల్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ చూపిస్తుంది . మీ వద్ద ఏదైనా pdf ఫైల్ ఉంటే , అనుకోని పరిస్తుతుల్లో మీరు ఆ ఫైల్ పాస్వర్డ్ తెలుసుకోవాలి అంటే మీకు ఈ అప్లికేషన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది . ఇది పూర్తిగా ఉచితం . దీని కొరకు మొదట డౌన్లోడ్ " appmini pdf password remover "మొదటగా దీనిని ఇంస్టాల్ చేసి లాంచ్ చేసిన తర్వాత పాస్వర్ద్డ్ కూడిన ఫైల్ పాత్ ని చూస్ చేస్కోవాలి . తర్వాత ఆ పాస్వర్డ్ ఎన్ని క్యారెక్ట్ర్స్ ఉండవచ్చు అంచనా గా మినిమమ్ , మాక్సిమమ్ సెట్ చేయాలి . ఆ తర్వాత మనం దీనిని రెండు పద్దతుల్లో మన పాస్వర్డ్ ని రికవర్ చేస్కోవచ్చు . మొదట బ్రూట్ ఫోర్స్ అటాక్ అక్కడ మనకు తెల్సిన అక్షరాలు , అంకెలు , సింబల్స్ ఇవ్వాలి . అక్కడ మనకి గుర్తు ఉన్నవి ఇచ్చుకోవాలి రెండవ పద్దతి డిక్షనరీ అటాక్ ఇక్కడ మనం పాస్వర్డ్ లో ఏదైనా పదం ఉంది అని అనుకుంటే దానిని ఎంటర్ చేయవచ్చు . తర్వాత స్టార్ట్ బటన్ కొడితే కొద్ది సేపటికి మన పాస్వర్డ్ కనిప్స్తుంది . pdf ఫైల్ నుంచి పాస్వర్డ్ తొలగించుట ఎలా ? దీనిని మనం ఆన్లైన్ లో నే అతి సులభం గా చేయవచ్చు . ఇందుకోసం ముందుగా ఈ సైట్ లొకి ఎంటర్ అవ్వాలి http://www.pdfunlock.com/ తర్వాత ఇందులో మనం పాస్వర్డ్ తో కూడిన ఫైల్ ని ఎంటర్ చెయ్యాలి . తర్వాత ఆ ఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది . దానిని ఎంటర్ చేసి అన్లాక్
కొడితే చాలు మీకు ఆఫైల్ పాస్వర్డ్ లేకుండా డౌన్లోడ్ చేయబ్డుతుంది . మన కంప్యూటర్ లో ఒక మంచి డిక్షనరీ ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళకి ఇది ఈ అప్లికేషన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది . దీని పేరు TheSage . ఇది పూర్తిగా ఉచితం . ఇందులో సినానింస్ , ఆంటోనింస్ , హైపోనింస్ , మెటోనింస్ మొదలైనవి ఎంతో సులభం గా చూస్కొనే విధం గా ఇది ఉంటుంది . ఈ సాఫ్ట్వేర్ కావాలి అని అనుకునే వాళ్ళు ప్లీస్ క్లిక్ http://www.sequencepublishing.com/ దీని ఫీచర్స్ క్రింది స్క్ర్ర్రీన్ షాట్స్ చూడగలరు . |
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|