మీ వద్ద పాత సిడి ఉండి దానిని వాడి వాడి అరిగిపోవడం వల్లో లేక గీతలు పడో ఆ సిడి డేటా
అనేది కాపీ అవకపోవడ సాధారణం గా జరిగే విషయమే .... ఇలాంటి పరిస్తుతుల్లో డేటాని కాపీ
చేయడానికి మనకి ఒక సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది .

దీని కోసం ముందుగా మనం http://www.roadkil.net అనే సైట్ లోకి వెళ్ళాలి . అక్కడ
Roadkil's Unstoppable Copier అనే సాఫ్ట్వేర్ మనకి అందుబాటులో ఉంటుంది .దీనిని ఉపయోగించి మన మన పాత సిడి అరిగిపోయో లేక గీతలు పడ్ద సిడి ల నుంచి
90 % వరకు డేటా ను తిరిగి పొందటానికి అవకాశం ఉంది .