కొత్తగా సిస్టం ఫార్మాట్ చేసినపుడు మనం రెగ్యులర్ గా వాడే అన్ని సాఫ్ట్వేర్స్ ఒక్కొకటిగా అన్నీ గూగుల్ లో వెతికి వాటిని డౌన్లోడ్ చేస్కొని ఇంస్టాల్ చేస్కోవాలి అంటే కొంచం
చిరాకుగా అనిపిస్తుంది . అలాంటి అవసరం లేకుండా ఇపుడు నేను చెప్పబోయే మూడు
పద్దతుల్లో మీకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు .

మొదటగా మీరు http://allmyapps.com/ అనే సైట్ కి వెళ్ళి all my apps
అనే ఉచిత ప్రోగ్రామ్ ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కొని రన్ చేస్తే చాలు . మనం రెగ్యులర్
గా వాడే ఒక కామన్ పిసి యూసర్ కి కావాల్సిన కొన్ని వందల సాఫ్ట్వేర్స్ అందులో విభాగాల
వారీగా ఉంటాయి .వాటిలో మీకు కావాల్సిన వాటిని డౌన్లోడ్ చేస్కోవడమే .

ఇంక రెండవ పద్దతి ముందుగా http://ninite.com/ అనే సైట్ లోకి వెళ్ళండి . అక్కడ ఒక సాధారణ పిసి యూసర్ కి కావాల్సిన అన్ని సాఫ్ట్వేర్స్ అందులో ఉంటాయి. వాటిలో కావాల్సిన వాటిని టిక్ చేస్కొని క్రింద ఇంస్టాలర్ బటన్ కొడితే ఒక ఫైల్ వస్తుంది.
దానిని డబుల్ క్లిక్ చేస్తే చాలు మనకి కావాల్సిన ఫైల్స్ అన్నీ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ చేయబడి ఇన్స్టాల్ చేయబడుతుంది . మద్యలో నెట్ ఆగిపోయినా నో ప్రాబ్లం . అపుడు ఇది
పాస్ చేయబడుతుంది .

ఇంక మూడవ పద్దతి ముందుగా http://www.filehippo.com/ అనే సైట్ లోకి వెల్తే
అక్కడ మనకి కావాల్సిన అన్ని సాఫ్త్వేర్స్ అప్డేటెడ్ గా ఉంటాయి . వాటిలో మనకి
కావాల్సినవి ఒక్కొకటిగా డౌన్లోడ్ చేస్కోవడమే ..