సాధరణం గా మనకు pdf -word , image -pdf , splitting , merging ... etc వంటి సాఫ్ట్వేర్లు మనకు ఇంటర్నెట్ లో చాలానే ఉన్నాయి . కానీ అన్ని విడి విడి గా
ఉంటాయ్ లేకపోతే అన్నీ కలిపి కావాలి అంటే షేర్ వేర్ అప్లికేషన్ కొనాలి . ఫ్రీవేర్ లో
ఎక్కువ ఫీచర్స్ ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు .
ఇప్పుడు ఈ అప్లికేషన్ పూర్తి ఉచితం ... వీటి ఫీచర్లు వగైరా చూస్తే ...........

ఈ సాఫ్ట్వేర్ పేరు Advanced PDF Utilities. ఇది పూర్తి ఉచితం . ఇందిలోని ఫీచర్లు
- Preview PDF files and change metadata like title, author, subject, etc.;
- Convert PDF to Image or Convert Image to PDF;
- Convert PDF to TXT or Convert PDF to Word;
- Merge PDF or Split PDF;
- Scan Paper Documents to PDF;
- PDF OCR to Extract Text;
- Remove Password;
- 100% FREE, easy, fast and accurate. No Adobe Acrobat Needed!
ఈ పోస్టింగ్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలుపగరు . మీ మితృలకూ తెలియచేయగలరు .
మీకు తెల్సిన ఇలాంటి అప్లికేషన్ ఉంటే మీ కామెంట్ ద్వారా తెలుపగలరు .
మీకు తెల్సిన ఇలాంటి అప్లికేషన్ ఉంటే మీ కామెంట్ ద్వారా తెలుపగలరు .