మీ వద్ద ఏదైనా pdf ఫైల్ ఉంటే , అనుకోని పరిస్తుతుల్లో మీరు ఆ ఫైల్ పాస్వర్డ్ తెలుసుకోవాలి అంటే మీకు ఈ అప్లికేషన్
చాలా చక్కగా ఉపయోగపడుతుంది . ఇది పూర్తిగా ఉచితం . దీని
కొరకు మొదట డౌన్లోడ్ " appmini pdf password remover "మొదటగా దీనిని ఇంస్టాల్ చేసి లాంచ్ చేసిన తర్వాత పాస్వర్ద్డ్ కూడిన ఫైల్ పాత్ ని చూస్
చేస్కోవాలి .
తర్వాత ఆ పాస్వర్డ్ ఎన్ని క్యారెక్ట్ర్స్ ఉండవచ్చు అంచనా గా మినిమమ్ , మాక్సిమమ్ సెట్
చేయాలి .

ఆ తర్వాత మనం దీనిని రెండు పద్దతుల్లో మన పాస్వర్డ్ ని రికవర్ చేస్కోవచ్చు . మొదట బ్రూట్ ఫోర్స్ అటాక్ అక్కడ మనకు తెల్సిన అక్షరాలు , అంకెలు , సింబల్స్ ఇవ్వాలి . అక్కడ మనకి గుర్తు ఉన్నవి ఇచ్చుకోవాలి
రెండవ పద్దతి డిక్షనరీ అటాక్ ఇక్కడ మనం పాస్వర్డ్ లో ఏదైనా పదం ఉంది అని అనుకుంటే
దానిని ఎంటర్ చేయవచ్చు .
తర్వాత స్టార్ట్ బటన్ కొడితే కొద్ది సేపటికి మన పాస్వర్డ్ కనిప్స్తుంది .

pdf ఫైల్ నుంచి పాస్వర్డ్ తొలగించుట ఎలా ?
దీనిని మనం ఆన్లైన్ లో నే అతి సులభం గా చేయవచ్చు . ఇందుకోసం ముందుగా ఈ సైట్
లొకి ఎంటర్ అవ్వాలి http://www.pdfunlock.com/
తర్వాత ఇందులో మనం పాస్వర్డ్ తో కూడిన ఫైల్ ని ఎంటర్ చెయ్యాలి .

తర్వాత ఆ ఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది . దానిని ఎంటర్ చేసి అన్లాక్
కొడితే చాలు మీకు ఆఫైల్ పాస్వర్డ్ లేకుండా డౌన్లోడ్ చేయబ్డుతుంది .