YouTube video లను Download చేయడానికి చాలా మంది రక రకాల Software/ plugin లను ఉపయోగిస్తూ ఉంటారు .. ఈ చిన్న Technic తో అవేవి ఉపయోగించాల్సిన అవసరం
YouTube video లను మనం కోరుకున్న నాణ్యతతో Download చేయవచ్చు .

దీనికోసం మీరు చేయవల్సిందల్లా మీకు కావాల్సిన video url మీద " www. " అనే అక్షరాలు తీసి
ఆ స్థానం లో ss అనే అక్షరాలు చేర్చి Enter కొడితే చాలు వెంటనే వేరే పేజ్ లోనికి లోడ్ అవుతుంది
ఆ వెంటనే అక్కడా మికు ఆ Video ఏ నాణ్యతతో కావాలో దానిని క్లిక్ చేస్తే చాలు . మీరు కోరిన వీడియో
కోరిన నాణ్యతతో Download చేయబడుతుంది ....

ఈ పోస్ట్ మికు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు