మనం ఏదైనా పాపులర్ సైట్ కి ఎంటర్ అయినపుడు ఉదాహరణకు గూగుల్ , యాహూ
సెర్చ్ ఇంజంస్ లో క్రింద 1,2,3 ఇలా నెక్స్ట్ పేజ్ కి వె్ళ్ళేలా ఆప్షంస్ ఉంటాయి కదా . ఇలా
క్రిందకు వచ్చిన వెంటనే నెక్స్ట్ కొట్టే పనిలేకుండా ఆటోమేటిక్ గా space bar కొడితే
నెక్స్ట్ పేజ్ కి వెల్తే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది కదా ....

దీని కోసం మీరు చేయవల్సిందల్లా మీ ఫైర్ఫాక్స్ బ్రౌసర్ లో Space Bar అనే add-on వేస్కుంటే సరి ... ఇక మీదట మీరు సేర్చ్ క్రిందకు వచ్చినపుడు స్పేస్ కొడితే సరిపోతుంది .
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు