Google AdSense అనేది ఒక మంచి మార్గం అని అందర్కీ
తెల్సిందే కానీ ఇందులో కొన్ని strict rules వలన చాలా
మందికి ఇందులో approve అవ్వడం అనేది కొంత అసౌకర్యానికి
గురి చేస్తుంది . ఈ నేపధ్యం లో దీనికి సరైన alternatives
ఈ పోస్ట్ లో తెల్సుకుందాం.
1. http://www.media.net/
ఇది approve చేస్తుంది .
2 . http://chitika.com/
target చేసే విధం గా ఉంటాయి.తద్వారా మన బ్లాగు మరింత పాపులారిటీ పెరిగే అవకాశం ఉంటుంది .
ఈ సైట్ లో మీ బ్లాగు approve కావాలి అంటే కనీసం 5000 page views per day ఉండాలని ఈ సైట్
చెప్తుంది .
3 . http://www.infolinks.com/
4 . http://www.kontera.com/
5 . http://www.bidvertiser.com/
6 . http://www.vibrantmedia.com/
7. Tribal Fusion
ఇలాంటి sites ని మీ కామెంట్ ద్వారా తెలిపితే అది మరికొంత మందికిఉపయోగపడుతుంది .