ఏదైనా అవసరార్ధం మీకు ఏదైనా కోరుకున్న తారీఖు
పంచాగ వివరాలు అవసరమైతే మీరు దాని కోసం
తంటాలు పడవలసిన అవసరం లేకుండా ఈ site లోకి
ఒక్కసారి enter అయితే చాలు . అంతా తెలుగులోనే
అర్ధమయ్యే రీతిలో ఉంటుంది .

దీనికోసం మనం http://www.epanchangam.com/ అనే సైట్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన తారీఖు
వివరాలను enter చేసి " పంచాంగ శోధన " అని క్లిక్ చేస్తే చాలు మనకు కావాల్సిన వివరాలు వస్తాయి ....
ఈ సైట్ ని ఒకసారి bookmark చేసి పెట్టుకుంటే ఎపుడైనా అవసరార్ధం అది మనకు ఉపయోగపడుతుంది .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు