ఫొటో ఆల్బం లను ఆన్లైన్ లో షేర్ చేస్కోవడానికి చాలానే సర్వీసులు ఉన్నాయి . కాని ఫొటో
యొక్క క్వాలిటీ ఏమాత్రం చెక్కుచెదరకుండా ఆల్బం షేర్ చేస్కోవడానికి ఈ సర్వీస్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది .

ముందుగా ఈ సర్వీస్ లోకి ఎంటర్ అవ్వడానికి http://www.simpleneat.com/ అనే సైట్ లోకి
వెళ్ళాలి . దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు . శాంపిల్ గా కావాలన్నా అక్కడ సైట్
వాల్లు ఒక శాంపిల్ ఆల్బం కూడా పెట్టడం జరిగింది . ఇందులోనే built in గా image viewer
ఉండటం వలన ఫొటోలను చాలా చక్కగా చూస్కొనే అవకాశం ఉంది . మనం స్టోర్ చేస్కున్న ఫొటోలు
నెల రోజులు ఈ సైట్ లో ఉంచబడతాయి . మద్యలో మనం ఎపుడు కోరుకుంటే అపుడు డిలీట్ చేస్కునే
అవకాశం కూడా ఉంది . మరిన్ని ఫీచర్స్ ని క్రింది స్క్ర్రీన్షాట్స్ ని గమనించగలరు .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి,మీ మితృలకూ షేర్ చేయగలరు