సాధారణం గా పెద్ద స్క్ర్రీన్ మానిటర్లు ఉన్నఎన్ని ప్రో్గ్రాంస్ వాళ్ళకి విండోలతో పెద్దగా ఇబ్బంది
ఏమీ ఉండదు .కానీ చిన్న స్క్ర్ర్రీన్ మానిటర్లు ఉన్నవాళ్ళు ప్రతిసారి విండోలను maximiz,
minimize చేస్కోడం చిరాగ్గా ఉంటుంది. ఈ పరిస్తితిని అధిగమించడానికి ఈ చిన్న
పోర్టబుల్ ఫ్రీ అప్లికేషన్ ఉపయోగిస్తే సరి ....

దీనికోసం మీరు ముందుగా http://www.task-space.com/ అనే సైట్ లోకి వెళ్లి
" Task Space " అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేస్కోవాలి . తర్వాత ఆ అప్లికేషన్ మీద రైట్ క్లిక్
ఇచ్చి Run as administrator అని క్లిక్ చేయగానే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ... ఆ
తర్వాత అంతా మనకు కావాల్సిన ప్రోగ్రాం ని డ్రాగ్ డ్రాప్ పద్దతిలో ఎన్ని ప్రోగ్రాం స్ అయినా
సౌకర్యవంతం గా ఒకే విండోలో రన్ చేయవచ్చు. క్రింది స్క్ర్రీన్షాట్స్ చూస్తే మీకు ఇంకా
బాగా అర్ధం అవుతుంది ....

ఈ పోస్ట్ మీకు నచ్చితే , మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు