వాతావరణ వివరాలు ఎప్పటి
కప్పుడు మన బ్రౌసర్ నుంచే
తెల్సుకునే విధం గా అత్యంత
సౌ్కర్యవంతం గా అధునాతన
ఫీచర్లతో ఈ extension మనకు
చాలా చక్కగా ఉపయోగపడుతుంది .
కప్పుడు మన బ్రౌసర్ నుంచే
తెల్సుకునే విధం గా అత్యంత
సౌ్కర్యవంతం గా అధునాతన
ఫీచర్లతో ఈ extension మనకు
చాలా చక్కగా ఉపయోగపడుతుంది .
దీనికోసం మనం చేయవల్సిందల్లా ముందుగా మన బ్రౌసర్ లో " Sun365 " అనే extension
ని మన బ్రౌసర్ లో వేస్కోవాలి . ఇది మన బ్రౌసర్ కి ఆడ్ చేసిన వెంటనే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది.అందులో మీరు లొకేషన్ టైప్ చేసి ఎంటర్ కొడితే చాలు ఇక మీదట వాతావరణ
వివరాలు అన్నిటినీ మన బ్రౌసర్ లోనే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది.
అంతేకాదు ఇది గూగుల్ , ఫేస్బుక్ వంటి నెట్వర్క్ తో ఇంటిగ్రేట్ అయ్యి మనం ఆయా నెట్వర్క్స్ లో
ఇంటిగ్రేట్ అయినపుడల్లా చాలా చక్కగా వాతావరణ వివరాలను చూపిస్తింది . వాతావరణ వివరాలను
మరింత విశదం గా తెల్సుకోవాలి అని అనుకున్నపుడల్లా మీరు సింపుల్ గా బ్రౌసర్ లో ఐకాన్ ని
క్లిక్ చేస్తే సరిపోతుంది . మీకు ఇంకా క్లారిటీ గా అర్ధమయ్యేందుకు క్రింది స్క్ర్రీన్షాట్స్ ని
పరిశీలించుకోగలరు .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ , తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు