ఇది చాలా చిన్న అప్లికేషన్ ... అయినప్పటికీ దీని పనితనం చాలా గొప్పగా ఉంటుంది . దీని సహాయంతో మనం ఎక్కడైనా సరే ఏ ఫైల్ నైనా సరే pdf ఫైల్ గా మార్చచ్చు .
ముందుగా ఈ అప్లికేషన్ కోసం మనం http://www.dopdf.com/ అనే సైట్ లోకి వెళ్లాలి .ఇందులో మనం do pdf అనే చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేస్కోవాలి. దీని సహాయం తో మనం
ఏ ప్రింటబుల్ ఫైల్ అయినా అనగా doc , xls , ppt , pub , docx , docx , xlsx , pptx ,
pubx , xtml , txt ... etc ఇలా అన్ని ఫైళ్ళని pdf ఫైల్ గా మార్చచ్చు . దీని ఇన్స్టాల్ చేసిన
వెంటనే మనం ఏ ఫైల్ అయితే pdf గా మార్చాలనుకుంటున్నామో ఆ ఫైల్ మీద ఆప్షంస్ లోప్రింట్ ఆప్షన్ కొడితే అక్కడ కొత్తగా do pdf అనే ఆప్షన్ కనిపిస్తుంది . దానిని సెలెక్ట్ చేసి ఓకే
చేయడమే ఇది చాలా సింపుల్ ...

క్రితం పోస్టులో మనం ఒక మంచి pdf కన్వర్టర్ అనే పోస్ట్ ని కూడా చేయడం జరిగింది .కావాల్సిన వారు ప్లీస్ క్లిక్ http://bit.ly/1ctY4bz
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు .