ఇతరులకు పంపేటపుడు అది ఎక్కడెక్కడ షేర్
అవుతుంది . ఎంత మంది ఎన్నిసార్లు ఆ files ని
download చేస్కుంటున్నారు వంటివి తెలుసుకోవడం
తో పాటు అది ఎపుడు expire అవ్వాలి . మనం
ఎపుడు కావాలంటే అపుడు delete చేసే
సౌకర్యం వంటివన్ని ఈ చిన్న టెక్నిక్ తో చేయచ్చు .
ఇది మన browser లో add అయిన వెంటనే మన browser లో ఒక icon వచ్చి చేరుతుంది . దానిని
click చేసి gmail లోకి వెళ్ళచ్చు. ఆ తర్వాత మనం compose కొడితే normal attachments symbol
పక్కనే ఒక కొత్త icon గమనించవచ్చు. ఈ సారి నుంచి మీరు ఎవరికైనా attachments పంపేటపుడు ఆ
icon ని click చేసి దాని ద్వారా పంపవచ్చు. మొదటి సారి పంపేటపుడు చిన్న register అడుగుతుంది.
mail పంపిన తర్వాత dashboard link ని కూడా ఇస్తుంది . మరొక ముఖ్య విషయం మీరు attachments
ని అవతలవాళ్ళకి track చేస్తున్న విషయం కూడా ఎంత మాత్రమూ తెలియదు .