కొంత మందికి Rubiks game ని Solve చేయడానికి నెలల తరబడీ తిండి తిప్పలూ
మానేసేంత కుస్తీ పడుతూ ఈ game ని solve చేయడానికి కష్టబడుతూ ఉంటారు .
ఇలాంటి వారికి ఈ పోస్ట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది .

దీని కోసం మీరు చేయవల్సిందల్లా http://rubiksolve.com/ అనే సైట్ లోకి వెళ్తే చాలు .
అక్కడ మీకు కావాల్సిన solution సులభం గా లభిస్తుంది . ఎంత క్లిష్టతరమైనా 22 steps లో ఇది మీకు
solution చూపిస్తుంది .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ షేర్ చేయగలరు