సాధారణం గా Facebook లో comment గా కానీ లేదా chat లో కానీ
మనం type చేస్తాం అలా కాకుండా మన voice తోనే comment ఇస్తే
అవతలివాళ్ళు కూడా మరింత సంతోషిస్తారు . ఈ పద్దతిలో comment
గా voice కన్నా ఇంకా మరింత సౌకర్యవంతం గా ఉంటుంది . దీని కోసం
ఈ చిన్న Technic పాటించండి .

దీని కోసం మీరు Talk and Comment అనే plugin ని మన chrome Browser లో add చేస్కోవాలి .
దీనిని ఆడ్ చేస్కున్న వెంటనే మన Facebook లో comments,chat లలో ఒక మైక్ symbol వస్తుంది.
దానిని ఒకసారి క్లిక్ చేసి ఉంచాలి . ఆ తర్వాత ఆ క్లిక్ వదిలే వరకు అది record అవుతుంది . క్రింది
వీడియో చూస్తే మీకు ఇంకా మరింత స్పష్టత ఉంటుంది .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి, మీ మితృలకూ షేర్ చేయగలరు