సాధారణం గా android application తయారు చేయాలంటే కొంత coding
పరిగ్నానం అవసరం . అది కొంత అవగాహన ఉంటే తప్ప అందరికీ అంత
సులభం గా అర్ధం కాదు. కానీ ఈ పోస్టులో మనకి ఎటువంటి coding
పరిగ్నానం లేకపోయినప్పటికీ android app ని చాలా సులభం గా తయారు
చేస్కుని మన చిన్న చిన్న అవసరాలను ఎలా తీర్చుకోవచ్చో ఇపుడు చూద్దాం.
అంతే కాదు తయారు చేసిన application ని Google play store లోనూ
కలపచ్చు .మరియు దానితో earning ఎలా చేయవచ్చో ఈ
ఇందులో పరిశీలిద్దాం.

దీనికోసం మనకు http://www.appsgeyser.com/ అనే site మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
దీని సహాయం తో మనం ఒక blog/website లేదా మీ popular YouTube channel లేదా మీ
Facebook page ఇలా చాలావాటికి మనకు ఎటువంటి coding పరిగ్నానం లేకపోయినప్పటికీ android app ని అతి సులభం గా తయారుచేసుకోవచ్చు. మనం తయారు చేసిన android application
అయిన .apk ఫైల్ ని play store లోనూ add చేయవచ్చు. దానికోసం మనం google play doveloper
అనే విభాగం లో sign in అయ్యి details fill చేసినచో 48 hours లో ఆ application మనకు play store
లో అందరికీ అందుబాటులో లభ్యమవుతుంది. దీనికి గాను మనకు 25 $ ఖర్చు అవుతుంది. దదాపు ఒక
100 మంది పైగా ఆ ఆప్ ని install చేస్కుంటే మనం adsense కూడా apply చేయవచ్చు.దీని గురించిన
తెలుగులో వివరించిన వీడియో ఈ క్రింద చూడగలరు.

ఈ బ్లాగు ఆండ్రాయిడ్ ఆప్ ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేస్కోవచ్చు.తద్వారా ఈ సైట్ నుంచి వచ్చే రోజూవారి పోస్ట్ లను మీ ముబైల్ నుంచే పొందవచ్చు | |
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు