మామూలుగా youtube,daily motion,scribd ... etc వంటి
సర్వీసుల embed code లు blog/website లో పెట్టాల్సి ఉంటే
యధాతధం గా copy/paste చేస్తాం.కానీ వాటి response అంత వేగం గా ఉండదు . ఈ చిన్న టెక్నిక్ తో
వాటి responsive వేగం గా ఉండేలా చేస్కోవచ్చు .

దీని కోసం మనకు http://embedresponsively.com/ అనే site చాలా చక్కగా ఉపయోగపడుతుంది .
ఇక్కడ మనం చేయవల్సిందల్లా మనకు కావాల్సిన video url ఇస్తే చాలు. మంచి response ఉండేలా ఉండే
embed code ని మనకు అందిస్తుంది. దానిని మన blog/website లో కావాల్సిన చోట paste చే్స్తే
సరిపోతుంది.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు