ఏదైనా ఒక blog/website గురించిన అన్ని వివరాలు తెల్సుకోవాలి అంటే రక రకాల
లింకులను వెతికి తగు సమాచారాన్ని వెతకవల్సి ఉంటుంది . దీనికి కొంత నాలెడ్జ్
కూడా అవసరం. అలా కాకుండా ఈ చిన్న టెక్నిక్ తో మీరు ఏ site open చెసినప్పటికీ
అక్కడికక్కడే అతి సులభం గా ఒక్క క్లిక్ తో తెల్సుకోవచ్చు. దీనికి ఈ పోస్ట్ మీకు చాలా
చక్కగా ఉపయోగపడుతుంది.

దీని కోసం మీరు చేయవల్సిందల్లా మీ chrome browser లో PageRank Status అనే extension
add చేస్కోవాలి. add చేస్కున్న వెంటనే browser లో ఒక icon వచ్చి చేరుతుంది. మీకు కావాల్సిన
site open చేసిన తరువాత ఆ icon ని click చేస్తే చాలు మీకు కావాల్సిన అన్ని వివరాలు వస్తాయి.
దీని features ని ఒక సారి గమనిస్తే ...
1. alexa rank , page rank , traffic rank వివరాలు తెల్సుకోవచ్చు.
2. ఏ ఏ search engines లో index అయిందో తెల్సుకోవచ్చు.
3. అలాగే ఆ website గత 6 నెలల traffic graph తెల్సుకోవచ్చు.
4. ఆ website ఎవరు నిర్వహిస్తున్నారు ? ఆ site security ఎలా ఉందో తెల్సుకోవచ్చు...
5. page info, అందులో పొందుపరిచిన link statistics ఎలా ఉన్నాయో తెల్సుకోవచ్చు.
6. ఆ site loading speed ఎలా ఉందో తెల్సుకోవచ్చు.
మరింత వివరంగా అర్ధమవుటకు ఈ క్రింది screenshots చూడగలరు.