విండోస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్
చేస్కోవడం ద్వారా అప్లికేషన్ల పనితీరు
మెరుగుపడటంతో పాటు మరిన్ని
కొత్త ఫీచర్లను పొందవచ్చు .
ఈ లింక్ http://www.spamfighter.com/OUTDATEfighter/ ద్వారా పొందవచ్చు . ఇది
కేవలం అప్లికేషన్లను అప్డేట్ చేయడం మాత్రమే కాకుండా ఇందులోనే అన్ ఇన్స్టాలర్ కూడా
ఉంటుంది . అప్డేట్ తో స్కాన్ తో పాటు డౌన్లోడ్ దానికి సంబందించిన డౌన్లోడ్ అప్షన్ కూడా
అక్కడికక్కడే సూచిస్తుంది ... మరింత విశదం గా క్రింది స్క్ర్ర్ర్న్షాట్లను గమనించగలరు .