వాళ్ళ దగ్గ్గరి నుంచి ఏమీ తె్లియని వాళ్ళ వరకు అందరి నోళలో నానేది Google .ఎందుకంటే మనకు కాల్సిన సమాచారాన్ని చిటికెలో మన కళ్ళముందు ప్రత్యక్షంచేస్తుంది కాబట్టి . అది అంత గొప్ప search engine. కానీ మనకు ఏదైనాఅవసరమైతే ఏదో ఒక కీ వర్డ్ అందులో ఎంటర్ చేస్తాం కావాల్సిన రిసల్ట్ మనకు చూపిస్తుంది. కేవలం కీ వర్ద్ సెర్చ్ మాత్రమే కాకుండా దీనిని ఎన్నో రకాలిగా మనం Google ... Google .... Google computer గురించి అన్నీ తెల్సిన |
వాడుకోవచ్చు.దీని గురించి పూర్తి సమాచారం కొరకు ఈ లింక్ లో వీడియో చూడగలరు.
ఈ వీడియో మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు