ద్వారాఎటువంటి installation చేయవల్సిన అవసరం లేకుండానే
ఆ application ని మనం ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోవచ్చు.
తద్వారా మన system space తగ్గించుకోవచ్చు . దానిని మన
pen drive లో వేస్కుని ఎక్కడైనా వాడుకోవచ్చు.
ఏదైనా ఒక software ని portable గా create చేయడం ద్వారాఎటువంటి installation చేయవల్సిన అవసరం లేకుండానే ఆ application ని మనం ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోవచ్చు. తద్వారా మన system space తగ్గించుకోవచ్చు . దానిని మన pen drive లో వేస్కుని ఎక్కడైనా వాడుకోవచ్చు.
1 Comment
అవసరార్ధం ఏదైనా webpage open చేసినపుడు దాని url copy చేయవల్సి వస్తే ఆ page url తో పాటు దాని tittle కూడా ఒక్క click తో automatic గా copy అవ్వడానికి ఈ post ఉపయోగపడుతుంది . ఇందులో ఉండే మరికొన్ని సౌలభ్యతలు ఈ post లో చూడవచ్చు. computer లో కొంత భాగాన్ని కొంత నిడివి తో screen ని ఒకtutorial గా video చేసి మీ మితృలతో పంచుకోవడానికి screen recording చాలా చక్కగా ఉపయోగ పడుతుంది. అందుకు ఈ ఉచిత application మీకు సహాయపడుతుంది. ఇది ఉచితమే అయినప్పటికీ చాలా చక్కగా పని చేస్తుంది. మామూలుగా youtube,daily motion,scribd ... etc వంటి సర్వీసుల embed code లు blog/website లో పెట్టాల్సి ఉంటే యధాతధం గా copy/paste చేస్తాం.కానీ వాటి response అంత వేగం గా ఉండదు . ఈ చిన్న టెక్నిక్ తో వాటి responsive వేగం గా ఉండేలా చేస్కోవచ్చు . screen sharing వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. మీ screen మీద ఏదైనా presentation కానీ లేదా ఏమైనా photos వంటివి అప్పటికప్పుడు మీ మితృలకు చూపించాలి అనుకుంటే ఈ post చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక blog/website గురించిన అన్ని వివరాలు తెల్సుకోవాలి అంటే రక రకాల లింకులను వెతికి తగు సమాచారాన్ని వెతకవల్సి ఉంటుంది . దీనికి కొంత నాలెడ్జ్ కూడా అవసరం. అలా కాకుండా ఈ చిన్న టెక్నిక్ తో మీరు ఏ site open చెసినప్పటికీ అక్కడికక్కడే అతి సులభం గా ఒక్క క్లిక్ తో తెల్సుకోవచ్చు. దీనికి ఈ పోస్ట్ మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. |
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|