కానీవీటన్నిటికీ భిన్నం గా మన ఫేస్బుక్ ఫొటోలతో అద్బుతమైన ఆకర్షణీయమై న కవర్
ఫొటోలనుతయారు చేస్కోవడానికి ఈ చిన్న టెక్నిక్ ట్రై చేయండి .
ఆన్లైన్ లో ఫేస్బుక్ కవర్ ఫొటోల తయారు చేస్కోవడానికి చాలానే సైట్లు ఉన్నాయి.
కానీవీటన్నిటికీ భిన్నం గా మన ఫేస్బుక్ ఫొటోలతో అద్బుతమైన ఆకర్షణీయమై న కవర్ ఫొటోలనుతయారు చేస్కోవడానికి ఈ చిన్న టెక్నిక్ ట్రై చేయండి .
3 Comments
మీ బ్లాగు లేదా వబ్సైట్ లో ఏ ఫాంట్ ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అని రక రకాల ఫాంట్లు
సాధారణం గా ఉపయోగిస్తూ చూస్తూ ఉంటాం ... ఇలా ప్రతి ఫాంట్ ని మనం వెబ్సైట్ లో కి లాగిన్ అయ్యి చూస్కోవడం చిరాగ్గా ఉంటుంది . ఇలా మనం సైట్ లోకి లాగిన్ అవ్వకుండా ప్రివ్యూ చూస్కోగలిగితే ఎంతో బాగుంటుంది కదా ... దీనికి ఒక మంచి టెక్నిక్ ఉంది ... మనకు ప్రస్తుతం క్లౌడ్ సరీసెస్ అందుబాటులో ఉన్నాయి . ఉదాహరణకు గూగుల్ డ్రైవ్ , స్కై డైవ్ ఇలా మొ చాలా ఉన్నాయి ... ఇవి మనకు జిబి ల కొద్దీ డేటా
దాచుకోవడానికి ఒక్కొ డ్రైవ్ ఒక్కోలా అవకాశాన్ని కల్పిస్తుంది. వీటిని సులభం గా మేనేజ్ చేస్కోవడానికి మనకు ఎన్నో అప్లికేషన్లు , extensionsఅందుబాటులో ఉన్నాయి ... కానీ వీటన్నిటినీ కలిపి సులభం గా మేనేజ్ చేస్కోవడాని ఈ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది . కొన్ని సార్లు మనం ఒకే వెబ్సైట్ లో వేర్వేరు లాగిన్ అవ్వవల్సిన అవసరం వస్తుంది .
ఉదాహరణకు మనం ఏ ఫేస్బుక్ లోనో లేక , ఏ జీమెయిల్ లోనో ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్లలో లాగిన్ అవ్వాలనుకుంటే సాధ్యపడదు . ఈ చిన్న టెక్నిక్ తో మీరు ఏ వెబ్స్సైట్ అయినా సరే ఒకే బ్రౌసర్ లో ఉంటునే వేర్వేరు అకౌంట్లలో లాగిన్ అవ్వవచ్చు . మీకు స్వంతంగా ఏదైనా ఫేస్బుక్ పేజ్ ఉన్నా,లేక ఏదైనా మీ ఫ్యాన్ ఫేస్బుక్ పేజ్ ఉంటే దానిని
మీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయాలి అంటే మీకున్నది కొద్ది మంది ఫ్రెండ్స్ అయితే సులభమే .... కానీ భారీ మొత్తం లో ఫ్రెండ్స్ ఉంటే అందరినీ ఇన్వైట్ చేయడం కొనం చిరాగ్గా ఉంటుంది . ఈ టెక్నిక్ తో మీకు ఆ సమస్య తీరిపోతుంది . మామూలుగా ముబైల్ / టాబ్లెట్ వాడే వాళ్ళకి ఈ బ్రౌసర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం
లేదు. ఎందుకంటే దానికున్న క్రేజ్ అలాంటిది . మంచి ఫీచర్లతో పాటు ముబైల్ వెబ్ పేజ్ లను వేగవంతం గా లోడ్ చేస్తుంది . అలాంటి ఈ బ్రౌసర్ పిసి కూడా అందుబాటులోకి వచ్చింది . కొన్ని సార్లు మన బ్రాడ్ బ్యాండ్ ఎంత స్పీడ్ కల్గినప్పటికీ మన వెబ్ పేజ్ ని ఓపెన్ చేయాలంటే
చాలా సమయాన్ని తీసుకుంటాయి . అందుకు కారణం dns సర్వర్లలో లోపం కూడా ఒకటి కావచ్చు . ఈ చిన్న టెక్నిక్ తో ఆ లోపాన్ని మనం సవరించుకోవచ్చు . అంతే కాకుండా మన ఇంట్లో పిల్లలు ఉంటే అశ్లీల కంటెంట్ ఓపెన్ కాకుండా కూడా చేయవచ్చు . మన ఫొటోలను తీపిగుర్తుగా మార్చుకోవడానికి ఫొటో కొలాజ్ అనేది చాలా ముఖ్య పాత్రను
పోషిస్తుంది .దీని కోసం ఎన్నో softwares మనకు అందుబాటులో ఉన్నాయి . కానీ ఎక్కువ ఫీచర్లు ఉన్న ఆ అప్లికేషన్లు అన్నీ షేర్వేర్ వే .అంత ఖర్చు పెట్టి వాటిని కొనలేని వారు ఎంతో సులభం గా ఒక్క నిమిషం లో తయారవుతాయి . సాధారణం గా వెబ్పేజ్ లో మనకి కనిపించిన పాత్ వరకు స్క్ర్ర్రీన్షాట్ తీస్కునే అవకాశం
ఉంటుంది . అలా కాకుండా ఒక వెబ్ పేజ్ మొత్తం నచ్చిన విధం గా ఈ చిన్న టెక్నిక్ ద్వారా వెబ్ పేజ్ మొత్తం నచ్చిన విధం గా స్క్రీన్ షాట్ తీస్కోవచ్చు . మామూలుగా మనం ఫ్రెండ్స్ తో మెయిల్/చాట్ చేసేటపుడు స్పెల్లింగ్ దోషాలు రావడం సహజం.ఇలా దోషాలు రాకుండా ఉండటానికి మన బ్రౌసర్ లో చిన్న ఆడ్ ఆన్
ఆడ్ చేస్క్కోవడం ద్వారా దోషాలు రాకుండా పరీష్కరించుకోవచ్చు . ఫేస్బుక్ లో మీ చాట్ రొటీన్ గా కాకుండా మీ దైన శైలిలో సరికొత్త ఫాంట్లతో చాట్ చేస్తూ మీ
ఫ్రెండ్స్ ని ఆశ్చెర్యపరచాలి అని అనుకుంటే ఈ సైట్ మీకు చాలా చక్కగాఉపయోగపడుతుంది . ఇది చాలా చిన్న అప్లికేషన్ ... అయినప్పటికీ దీని పనితనం చాలా గొప్పగా ఉంటుంది . దీని సహాయంతో మనం ఎక్కడైనా సరే ఏ ఫైల్ నైనా సరే pdf ఫైల్ గా మార్చచ్చు .
సాధారణం గా మనకు ఏదైనా సమస్య వస్తే ఇంట్లో ఏదైనా వాస్తు లోపం ఉందో ఏమోనని
ఇంటికి వాస్తు సిద్దాంతిని పిలిపించి చూపిస్తూ ఉంటారు . అయితే ఒక్కో సిద్దాంతి ఒక్కో మార్పుని సూచిస్తూ ఉంటారుఅలాకాకుండా మనకంటూ కొన్ని విషయాల్లో అవగాహన కల్గేలా విభాగాల వారీగా సులభం గా అర్ధమయ్యేలా ఈ సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది .... సాధారణం గా మనం మెయిల్ కంపోస్ చేసేటపుడు అడుగున మనం ఏదో ఒక షార్ట్ పేరునో లేక
ఖాళీ గానో వదిలేస్తాం . అలా కాకుండా అడుగున మన సిగ్నేచర్ మన యొక్క ప్రత్యేకతను చాటుకునేలా ఉంటే ఎంతో బాగుంటుంది కదా .... సాధారణం గా ఫేస్బుక్ లో ఆఫ్లైన్ లో ఉంటే ఆన్ లైన్ లో ఉన్న మితృలను చూడడం .సాధ్యపడదు . కానీ ఈ చిన్న టెక్నిక్ ద్వారా మనం ఆఫ్లైన్ లో ఉన్నప్పటికీ ఆన్లైన్ లో
ఉన్న మితృలను చూడగలం ... |
Categories
All
Archives
September 2016
FeedBurner Email Subscription
feedburner.google.com
|