కొత్తగా కంప్యూటర్ బేసిక్స్ తెల్సుకునే వారిక ఈ సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది .ఒక సాధారణ కంప్యూటర్ యూసర్ కి కావాల్సిన అన్ని టాపికక్స్ ని కవర్ చేస్తూ అవసరమైన
ప్రతీ చోట స్క్ర్ర్రీన్షాట్స్ మరియి వీడియోలతో సహా ఇందులో సులభం గా అర్ధమయ్యే రీతిలో
ఇందులో వివరించడం జరిగింది .
ప్రతీ చోట స్క్ర్ర్రీన్షాట్స్ మరియి వీడియోలతో సహా ఇందులో సులభం గా అర్ధమయ్యే రీతిలో
ఇందులో వివరించడం జరిగింది .
ముందుగా ఈ సైట్ లోకి వేళ్ళేందుకు ప్లీస్ క్లిక్ http://www.gcflearnfree.org .ఇందులో విండోస్ , ms office , inter net basics , online paybills .... etc
ఇలా లాట్ ఆఫ్ విషయాలో సమగ్రం గా అన్ని టాపిక్స్ నీ కవర్ చేయడం జరిగింది ....
ఇలా లాట్ ఆఫ్ విషయాలో సమగ్రం గా అన్ని టాపిక్స్ నీ కవర్ చేయడం జరిగింది ....
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి , మీ మితృలకూ తెలియచేయగలరు.ఇలాంంటి
సైట్ ఏదైనా మీకు తెలిస్తే తెలుపగలరు . అది మరికొంత మందికి ఉపయోగపడుతుంది .
సైట్ ఏదైనా మీకు తెలిస్తే తెలుపగలరు . అది మరికొంత మందికి ఉపయోగపడుతుంది .