సహజం గా మనం విండోస్ లో నోట్పాడ్ తో ఏదైనా సమాచారాన్ని అప్పటికప్పుడు అందులో
సేవ్ చేసి వాడుకుంటూ ఉంటాం . దీనితో పాటుగా మరిన్ని అదనపు ఫీచర్లతో ఈ ఆన్లైన్
నోట్పాడ్ ఉపయోగించుకోవచ్చు . అది ఎలాగో ఒక్కొకటిగా చూద్దాం .

ముందుగా ఈ ఆన్లైన్ నోట్ పాడ్ లోకి వెళ్ళుటకు ప్లీస్ క్లిక్ http://notepad.cc లోకి వెళ్లాలి
. ఇది అచ్చు విండోస్ నోట్పాడ్ లాగా ఉంటుంది . ఇందులోని ప్రత్యేకతలు ఏమిటంటే
ముందుగా దీని url ని మన ఇష్టమొచ్చినట్లుగా మార్చుకోవచ్చు . అలాగే దీనికి మనం
పాస్వర్డ్ ని కూడా సెట్ చేస్కోవచ్చు . దానిని కూడా మళ్ళీ మార్చుకోవచ్చు . దీని వల్ల
ఈ నోట్పాడ్ సహాయంతో సమాచారాన్ని మనం భద్ర కోవడమే కాకుండా మన మితృలతో
కూడా సెక్యూరిటీ గా షేర్ చేస్కోవచ్చు .

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి మీ మితృలకూ షేర్ చేయగలరు