మనం సాధారణం గా సిస్టం ఫార్మాట్
చేసినపుడు కానీ లేదా మన ఫ్రెండ్స్ వద్ద
నుంచి కానీ ఒక్కోసారి ఫైల్స్ ప్రక్క చిత్రం లో
విధం గా కనిపిస్తుంటాయి . ఆ సమయం లో
ఆ ఫైల్స్ ని ఎలా ఓపెన్ చేయాలో కూడా అర్ధం
కాదు అలాంటి సమయం లో మనకు ఒక
సులభమైన పరిష్కారం ఉంది . మనకు ఆ ఫైల్
చివర extension నేమ్ ఉంటే సింపుల్ గా ఈ
సైట్ సులభమైన పరిష్కారం ఉంది . అదే
http://www.openwith.org . ఇందులో అన్ని ఫైళ్ళ extension names ఉంటాయి .
దానిని ఏ ప్రోగ్రాం తో ఓపెన్ చేయాలో అక్కడ సూచించ బడుతుంది . దాని ప్రకారం ఆ ఫైల్ ని
డౌన్లోడ్ చేస్కుంటే సరిపోతుంది .

ఒకవేళ ఆ ఫైల్ extension name మీరు గుర్తించలేకపోతే ... సింపుల్ గా ఇదే సైట్ లో టూల్ ఉంటుంది దానిని డౌన్లోడ్ చేస్కుంటే సరిపోతుంది .
దాని కోసం మీరు ప్లీస్ క్లిక్ http://www.openwith.org . ఆ ఫైల్ డౌన్ లోడ్ అయ్యి
ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు కావాల్సిన ఫైల్ మీద రైట్ క్లిక్ చేస్తే how do i open
ఆప్షన్ కనిపిస్తుంది . దానిని క్లిక్ చేస్తే మన సిస్టం లో ఆల్రెడీ దాని సూటబుల్ ప్రోగ్రాం ఉంటే
దానిని సూచిస్తుంది . లేకపోతే సూటబుల్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ చూపిస్తుంది .