గూగుల్ సేర్చ్ టిప్స్ ఇది ఒక సముద్రం లాంటిది ... ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది , అందులో కొన్న్ని ముఖ్యమైనవి ఇపుడు చర్చిద్దాం .
1.క్యాలిక్యులేటర్ : గూగుల్ సెర్చ్ ని మనం క్యాలిక్యులేటర్ గా ఉపయోగించవచ్చు ..
ఉదా : 10 +2 = అని కొట్టి చూడండి .
1.క్యాలిక్యులేటర్ : గూగుల్ సెర్చ్ ని మనం క్యాలిక్యులేటర్ గా ఉపయోగించవచ్చు ..
ఉదా : 10 +2 = అని కొట్టి చూడండి .
2. TIME : గూగుల్ సెర్చ్ లో మనం సమయాన్ని కూడా తెల్సుకోవచ్చు .
ఉదా : NEW DELHI TIME అని ఎంటర్ చేయగా రిసల్ట్ క్రింద గమనించగలరు.
ఉదా : NEW DELHI TIME అని ఎంటర్ చేయగా రిసల్ట్ క్రింద గమనించగలరు.
3. unit converter : గూగుల్ ని మనం యూనిట్ ్కన్వర్టర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు.
4. అన్ నెసెసరీ రిసల్ట్స్ రాకుండా : గూగుల్ సేర్చ్ లో మనం ఏదైనా ఒక ప్రాడక్ట్ ని ఇలాఖచ్చితత్వాన్ని పొందవచ్చు ..
Example: Android Games -Paid
5.WEATHER : గూగుల్ ద్వారా మనం వాతావరణ వివరాలను కూడా పొందవచ్చు .
Example: Android Games -Paid
5.WEATHER : గూగుల్ ద్వారా మనం వాతావరణ వివరాలను కూడా పొందవచ్చు .
6 . Related websites : మనం ఏదైనా ఒక వెబ్సైట్ లాంటిదే మరొకటి కోరుకుంటే దానికి రిలేటెడ్ గా ఉండే వెసైట్స్ కూడా రిసల్ట్స్ పొందవచ్చు ... ఉదా : మనం ఫేస్బుక్ కి
రెలేటెద్ సైట్స్ పొందాలి అని అనూకుంటే అలా కూడా పొందచ్చు . దాని కోసం ఇలా పొందచ్చు .
related:www.facebook.com
7. DEFINITION : గూగుల్ సెర్చ్ ద్వారా మనం పదాలకి అర్ధాలు కూడా పొందచ్చు .
రెలేటెద్ సైట్స్ పొందాలి అని అనూకుంటే అలా కూడా పొందచ్చు . దాని కోసం ఇలా పొందచ్చు .
related:www.facebook.com
7. DEFINITION : గూగుల్ సెర్చ్ ద్వారా మనం పదాలకి అర్ధాలు కూడా పొందచ్చు .
8. currency conversion : గూగుల్ సెర్చ్ ద్వారా మనం కరెంసీ కన్వ్ర్షర్షన్ కూడా పొందచ్చు
9. FLIGHT STATUS : గూగుల్ సెర్చ్ ద్వారా మనం ఫ్లైట్ స్టేటస్ కూడా పొందచ్చు .
10 . Finding Products in particular rangeIf you searching for any product in particular range, you can use this following structure android $200..$400
Android represents Product
and $200..$400 represents range of that product
Android represents Product
and $200..$400 represents range of that product