మన కంప్యూటర్ లో ఒక మంచి డిక్షనరీ ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళకి ఇది
ఈ అప్లికేషన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది . దీని పేరు TheSage . ఇది పూర్తిగా
ఉచితం . ఇందులో సినానింస్ , ఆంటోనింస్ , హైపోనింస్ , మెటోనింస్ మొదలైనవి
ఎంతో సులభం గా చూస్కొనే విధం గా ఇది ఉంటుంది . ఈ సాఫ్ట్వేర్ కావాలి అని
అనుకునే వాళ్ళు ప్లీస్ క్లిక్ http://www.sequencepublishing.com/
దీని ఫీచర్స్ క్రింది స్క్ర్ర్రీన్ షాట్స్ చూడగలరు .