సాధారణం గా మన ఏదో ఒక వెబ్ పేజ్,
కానీ లేదా ఇమేజ్ లలో కానీ రకరకాల
అందమైన ఫాంట్స్ చూస్తూ ఉంటాం.
అలా ఆ ఫాంట్స్ ని చూసినపుడు ఆ
ఫాంట్ వివరాలు తెలిస్తే ఎంచక్కా
మనం ఉపయోగించుకోవడానికి
బాగుంటుంది కదా ...
ఇలా ఈ చిన్న టెక్నిక్ తో ఆ
వీవరాలన్నీ సులభం గా
తెల్సుకోవచ్చు
కానీ లేదా ఇమేజ్ లలో కానీ రకరకాల
అందమైన ఫాంట్స్ చూస్తూ ఉంటాం.
అలా ఆ ఫాంట్స్ ని చూసినపుడు ఆ
ఫాంట్ వివరాలు తెలిస్తే ఎంచక్కా
మనం ఉపయోగించుకోవడానికి
బాగుంటుంది కదా ...
ఇలా ఈ చిన్న టెక్నిక్ తో ఆ
వీవరాలన్నీ సులభం గా
తెల్సుకోవచ్చు
ముందుగా ఒక webpage లోని ఫాంట్ ని గురించి వివరాలు తెల్సుకునేందుకు మన క్రోం బ్రౌసర్ లో
WantFont అనే extension ఆడ్ చేస్కోవాలి. ఆ తర్వాత మనం కోరుకున్న ఫాంట్ మీద కర్సర్
పెడితే చాలు ఆ ఫాంట్ వివరాలన్నీ అక్కడే చూపించబడతాయి . ఇంకా విశదం గా క్రింది స్క్క్ర్రీన్షాట్స్
చూడగలరు .
WantFont అనే extension ఆడ్ చేస్కోవాలి. ఆ తర్వాత మనం కోరుకున్న ఫాంట్ మీద కర్సర్
పెడితే చాలు ఆ ఫాంట్ వివరాలన్నీ అక్కడే చూపించబడతాయి . ఇంకా విశదం గా క్రింది స్క్క్ర్రీన్షాట్స్
చూడగలరు .
అలాగే ఏదైనా ఇమేజ్ లో ఫాంట్ ని గురించి సమాచారం కావాలంటే
http://www.whatfontis.com/అనే సైట్ లోకి వెళ్ళి మనకు ఆ ఇమేజ్ ని అందులో
అప్లోడ్ చేస్తే సరిపోతుంది . తద్వారా మనకు ఫాంట్ వివరాలు ను పొందవచ్చు .
http://www.whatfontis.com/అనే సైట్ లోకి వెళ్ళి మనకు ఆ ఇమేజ్ ని అందులో
అప్లోడ్ చేస్తే సరిపోతుంది . తద్వారా మనకు ఫాంట్ వివరాలు ను పొందవచ్చు .
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ కామెంట్ తెలిపి,మీ మితృలకూ షేర్ చేయగలరు .